శ్రీకృష్ణ భక్తి పాటలు | Sri Krishna Devotional Songs| Bhajans, Ashtakams & Stotrams| Mukkoti Ekadasi
Автор: Sri Krishna Bhakti Channel
Загружено: 2025-12-28
Просмотров: 1527
Описание:
ఈ వీడియోలో శ్రీకృష్ణుని మహిమను గాన రూపంలో ఆరాధించే భక్తి పాటల సంపుటిను మీకందిస్తున్నాము.
ఇందులో భజనలు, ప్రేమ గీతాలు, అష్టకాలు మరియు స్తోత్రాలు కలిపి, వృందావన విహారుడు శ్రీకృష్ణుని లీలలు, కరుణ, ప్రేమ మరియు దివ్య నామస్మరణను మనసులో నింపుతాయి.
🎶 ఈ భక్తి పాటలు వినడానికి అనుకూల సమయాలు:
• ఉదయం పూజ సమయంలో
• ధ్యానం, జపం
• జన్మాష్టమి, ఏకాదశి
• ప్రశాంతమైన భక్తి క్షణాలు
🌸 ఈ వీడియోలో ఉన్న పాటలు:
శ్రీకృష్ణా .. శ్రీకృష్ణా
శ్రీకృష్ణ భజే గోవిందం
శ్రీకృష్ణ ప్రేమ – వృందావన విహార
పడి పొంగే గంగ తీరంలో
కృష్ణ లీల
రాధా రాధా – నీ ప్రేమే శాశ్వతం
నీలవర్ణ గగనపు స్వామి
శ్రీకృష్ణా .. శ్రీకృష్ణా నీ స్మృతిలో
కృష్ణ కృష్ణ రమణీయ
రమ్యము నీ నామము కృష్ణ
ఆది అనంత స్వరూపుడా
శ్రీకృష్ణ శ్రీనివాస మంగళం
అచ్యుతాష్టకం
మధురాష్టకం
శ్రీకృష్ణ శ్రీనివాస అష్టకం
శ్రీహరి స్తోత్రం
భక్తితో ఆలకించండి, కృష్ణ నామస్మరణలో లీనమవండి.
జై శ్రీకృష్ణ 🙏
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: