how to connect 2way connection/2waycannection
Автор: KUMAR ELECTRICIAN
Загружено: 2023-12-03
Просмотров: 185
Описание:
#howtoconnect2wayconnection #tech #electrician #electricals #repair #house wiring #work #youtube #2waycannection #electricianschool.#electriciantipes
how to connect two way connection/2way connection
హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియో లో second method two way conection
1. మీటర్ నుండి వచ్చిన ఫేస్ వైర్ డీపీ మెయిన్ ఫస్ట్ టర్మినల్ ఇవ్వాలి.
2. మీటర్ నుండి వచ్చిన న్యూటన్ వైర్ డీపీ మెయిన్ సెకండ్ టర్మినల్ కు ఇవ్వాలి.
3. డీపీ మెయిన్ 3 టర్మినల్ ఫేస్ వైర్ two way స్విచ్ 2d టర్మినల్ కు ఇవ్వాలి.
4. two way స్విచ్ 1st టర్మినల్ వైర్ సెకండ్ 2way switch 1st కు ఇవ్వాలి.
5.ప్రిస్ట్ two way switch 3d టెర్మినల్ నుండి వైరు 2d two way switch 3d టర్మినల్ కి ఇవ్వాలి.
6.2d two way switch 2d టర్మినల్ నుండి వైరు హోల్డర్ ఫస్ట్ టర్మినల్ కి ఇవ్వాలి.
7. డీపీ మెయిన్ 4th టర్మినల్ నుండి న్యూటల్ వైరు హోల్డర్ సెకండ్ టర్మినల్ కి ఇవ్వాలి. OK 👍#kumarelectrician #electricianmethod #electricianinformation #kumarelectrician
https://youtube.com/@kumarelectrician...
Like చేయండి 👍
share చేయండి 👍
subscribe చేయండి 👍
మీ కుమార్ ఎలక్ట్రీషియన్ 🙏🏽🙏🏽🙏🏽
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: