ఏముంది నాలో ఇంతగా ప్రేమించుటకు || 2026 NEW YEARS SONG || PENTEKOSTU MINISTRIES ||
Автор: Pentekostu Ministries
Загружено: 2025-12-30
Просмотров: 1756
Описание:
ఏముంది నాలో ఇంతగా ప్రేమించుటకు ఊహించలేదు నీవు నాతో ఉంటావని // 2 //
ఏమి చూసి కోరుకుంటివి ఈ నలిగినారెల్లును యేసయ్యా _2
యేసయ్య నన్ను మరువలేదుగా యేసయ్య నన్ను విడవలేదుగా ||2
బంధువులే బంధాలు తెంచివేసిరి స్నేహితులే నా చేయి విడిచి వెళ్ళిరి ||2||
ఎవరూ లేరని ఏం చేయాలో ఎరుగక నేను ఏడ్చుచుంటిని ||2||
కలలో కనిపించి కన్నీరు తుడిచితివి కడవరకు నీతో ఉంటానని చెప్పితివి ||
యేసయ్య నన్ను మరువలేదుగా ||
శ్రమల కౌగిలిలో నలుగుచున్న వేళ సుడిగుండాలే నన్ను చూసి నవ్వగా __2
ఆదరణే లేక అల్లాడుచుండగా అలసిన ప్రాణానికి సేద తీర్చినావు __2
దీపపు స్తంభముపై నన్ను నిలిపినావు జనులకు దీపముగా నన్ను మార్చినావు ||
యేసయ్య నన్ను మరువలేదుగా ||
నీ అనురాగమే ఆదరణ ఇచ్చెను నీ అనుబంధమే వాత్సల్యము చూపెను ||2||
నీ అభిషేకమే నాకు ధైర్యమిచ్చెను నీ ఉపదేశమే నన్ను నడిపించెను||2||
పాడనా ఊపిరి ఉన్నంత వరకు సాగన ఆ సీయోను చేరెంత వరకు యేసయ్య నిన్ను మరువలేనయ్యా యేసయ్య నిన్ను విడువలేనయ్యా
పెంతెకొస్తు ప్రార్థన సహవాసం 🕎 నాగవరం..
Pentekostu Ministries Nagavaram.
పాస్టర్: పీటర్ బాబు గారు @Pas:Peter babu
#jesuschrist #god #jesuslovesyou #fyp #foryou #comedy #standup #standupcomedy #mattrife #funny #peter babu #Pentekostu Ministries #hosannaministries #thanks #shalemrajuhosannaministries #anudhinakrupa #todayvideo #todayanudhinakrupa. #pastorramesh #dailyword #dailywordofgod #yesannamessagestelugu.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: