దేవుడు దేవుడు అంటారుదేశమంతా తిరుగుతారు|పాట|శివరంజనిరాగం|కాకినాడ జిల్లా కాండ్రేగుల గ్రామం
Автор: SRINU.ACHANTA.BHAJANA PATALU
Загружено: 2025-04-03
Просмотров: 87411
Описание:
#song #lordshiva
#telugubajanasongs
#srinu #song శివరంజని రాగము నాలుగున్నర శృతి
దేవుడు దేవుడు అంటారు దేశమంతా తిరుగుతారు "2"
దేవుడు ఎక్కడ లేడు రా ఆ... ఆ...
నీ దేహమందె యున్నాడు రా... ఆ... ఆ... "దేవుడు "
కోర్కెలు విడవని దేహమురా ఇది పరము ఎన్నడూ చేరుదురా
అంత తిరిగి నది మురిసిపోతది ఆ..... ఆ.... ఆ....
సిగ్గు చరము మరిచిపోతది ఆ...ఆ... ఆ... " దేవుడు"
బాల్యమందు దూరము పొందుతి ప్రాయమొచ్చెర మనసు నిలవదు
ముసలి దానివని దూరముండకు ఎప్పుడు మదిలో తలచుచుండు ఆ.... ఆ.... ఆ.... " దేవుడు"
మాట మాటకి నేనే నంటవు ఎంతో విర్ర వీగుతుంటవు
చూడవలసిన సుఖము ఉందిరా ఆ... ఆ.... ఆ...
మనుజులలో నువు మరువకుండురా ఆ... ఆ... ఆ.. దేవుడు
ధర శహపురపు గ్రామములో మా గురువు గారి చెంత చేరితి
మరువకుండ మీ స్మరణ చేసినా ఆ...ఆ... ఆ...
వరముల నొసగే మా గురుదేవులు ఆ...ఆ... ఆ..." దేవుడు "
మా కాండ్రేగుల గ్రామంలో శ్రీ సీతా సమేత శ్రీ కోదండ రామచంద్ర స్వామి వారి 15వ సప్తాహ మహోత్సవంలో మా శ్రీ లక్ష్మీ గణపతి శరణం అయ్యప్ప భజన బృందం
గానం 🎤 కీబోర్డ్🎹 మీ ఆచంట శ్రీనివాస్🙏🙏🙏🌹🌹🌹ఫోన్. 9640125283👍👍👍👍👍
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: