2026 NEW YEAR SONG ll యేసయ్యా నీవు లేకపోతే ll yasayya nuvuu likaa pothii ll ps Rev k. eliya
Автор: JESUS CALL MINISTRIES NELLORE
Загружено: 2025-12-31
Просмотров: 244
Описание:
యేసయ్యా నీవు లేకపోతే నీ చూపు నాపై లేకపోతే నేనేమైపోయుందునో నా స్థితిగతులు ఎలా మారునో॥2॥ ॥యేసయ్యా॥
1. నన్ను నిందించువారు కొందరు నన్ను బాధించువారు కొందరు నా అంతము చూచి సంతోషించాలని 21 ఆసించువారు కొందరు ||2|| ||యేసయ్యా|
2. నా శత్రువులే నన్ను తరుమగా నా ఆప్తులే ద్వేషించగా నా కన్నీరు చూచి సంతోషించలన్ని ఆశించువారు కొందరు ||2|| ||యేసయ్యా|
3. నా కన్నీటి జీవితమును నా హృదయ వేదనను నా స్థితి గమనించి నన్ను హేచించి నీ సన్నిధిలో నన్ను నిలిపితివా ॥2॥ ॥యేసయ్యా॥
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: