కోహ్లర్ యొక్క అంతర్దృష్టి సిద్ధాంతం (kohelar's Insight Theory of Learning)
Автор: DV Science Tutorials
Загружено: 2025-12-22
Просмотров: 151
Описание:
కోహ్లర్ ప్రతిపాదించిన అంతర్దృష్టి సిద్ధాంతం ప్రకారం, అభ్యాసం అనేది కేవలం ప్రయత్న–ప్రమాదాల (trial and error) ద్వారా కాకుండా, సమస్యను పూర్తిగా అర్థం చేసుకుని ఒక్కసారిగా పరిష్కారాన్ని గ్రహించడం ద్వారా జరుగుతుంది. దీనినే అంతర్దృష్టి (Insight) అంటారు.
ఈ సిద్ధాంతం గెస్టాల్ట్ మనోవిజ్ఞానంపై ఆధారపడింది. సమస్యలోని వివిధ అంశాల మధ్య ఉన్న సంబంధాలను గ్రహించినప్పుడు, వ్యక్తి అకస్మాత్తుగా సరైన పరిష్కారాన్ని కనుగొంటాడు. కోహ్లర్ తన ప్రయోగాల్లో కోతులతో (chimpanzees) చేసిన పరిశోధనల ద్వారా, అవి పరిస్థితిని గమనించి ఆలోచించి సమస్యను పరిష్కరించినట్లు చూపించాడు.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: