ORGANIC MANURE |300 రకాల సూక్ష్మజీవులతో తయారైన ఎరువు | NADENDLA BRAHMAIAH
Автор: Matti Manushulu | మట్టి మనుషులు
Загружено: 2025-07-26
Просмотров: 60818
Описание:
#ధాత్రిఎరువు #సూక్ష్మజీవులు #జీవసారం #సేంద్రీయఎరువు #NaturalFarming #OrganicFertilizer #SoilHealth #sustainableagriculture
Join this channel to get access to perks:
/ @mattimanushulu
ఈ వీడియోలో మనం 300 రకాల సూక్ష్మజీవులతో తయారైన ప్రత్యేకమైన ధాత్రి ఎరువు (Dhatri Bio-Fertilizer) గురించి తెలుసుకోబోతున్నాం. ఇది మట్టిలో జీవక్రియలను వేగవంతం చేస్తూ, పంటల ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు సహాయపడుతుంది.
రంగారెడ్డి జిల్లా,షాద్ నగర్ కి చెందిన సేంద్రియ రైతు నాదెండ్ల బ్రహ్మయ్య..రసాయన రహిత వ్యవసాయమే మేలని, తాను ఆచరించడమే కాకుండా తోటి రైతులకు ప్రయోజనం కలిగేలా.. సాగులో ప్రయోగాలు చేస్తూ..జీవన ఎరువులు, బయో ఎంజైమ్స్ వంటి తయారుచేస్తూ ఇప్పుడు భూమికి బలాన్ని, సారాన్ని పెంచే ధాత్రి,ధాత్రి గోల్డ్ సేంద్రియ ఎరువులను పరిచయం చేస్తున్నారు. అయితే ఈ ఎరువులు ఎలా పనిచేస్తాయి,సేద్యం లాభదాయకంగా మార్చుకునే విధానాలు వంటి అనేక అంశాలు మట్టిమనుషులు ఛానెల్ తో ఆయన పంచుకున్నారు. రైతు వివరాలు, ఫోన్ నెంబరు విడియోలో ఉంది పూర్తిగా చూడగలరు.
ఈ వీడియోలో మీరు తెలుసుకోగల విషయాలు:
🔬 సూక్ష్మజీవుల ప్రాధాన్యత ఏమిటి?
🌿 300 రకాల జీవ బ్యాక్టీరియా, ఫంగస్, యాక్టినోమైసీట్స్, మైకోరైజా వంటివి ఎలా పనిచేస్తాయో వివరంగా
🧪 ధాత్రి ఎరువు తయారీ విధానం – దశలవారీగా ప్రాక్టికల్ గైడ్
🌾 దీనిని వాడడం వలన పంటలకు కలిగే ప్రయోజనాలు
🌍 ప్రకృతి వ్యవసాయానికి ఇది ఎలా సహాయపడుతుంది?
వినూత్నంగా వ్యవసాయం, మిద్దెతోట చేసే వారు మమ్మల్ని సంప్రదించండి
contact : [email protected] (8712955146 వాట్సాప్ చేయగలరు)
మరిన్ని వీడియోల కోసం...
Plz Support and Subscribe
Youtube : @Mattimanushulu for more intresting videos
facebook page : / mattimanushuluyt
Instagram Page : / matti_manushulu
Telegram Channel : t.me/mattimanushulu
-----------------------
రోజుకు 100 లీటర్లు పాలమ్ముతా | Dairy Farm Business Telugu #dairyfarm #organicmilk #milkbusiness - • రోజుకు 100 లీటర్లు పాలమ్ముతా | Dairy Farm ...
ధరణి పాస్ బుక్కులో తప్పులుంటే ఏం చేయాలి ? | Dharani Passbook Mistakes can solve in Bhu Bharathi Act
• ధరణి పాస్ బుక్కులో తప్పులుంటే ఏం చేయాలి ? ...
3 కేజీల మామిడి ఇక్కడ ఫేమస్| Farmer Jitta Balreddy
• 3 కేజీల మామిడి ఇక్కడ ఫేమస్| Farmer Jitta ...
ORGANIC MANURE : ధాత్రి,ధాత్రి గోల్డ్ సేంద్రియ ఎరువులు | NADENDLA BRAHMAIAH : • ORGANIC MANURE : ధాత్రి,ధాత్రి గోల్డ్ సేంద...
నాటుకోళ్లు,మేకల పెంపకం | Free Range Natukollu and Sheep Farming : • నాటుకోళ్లు,మేకల పెంపకం | Free Range Natuko...
మిద్దెతోటను ఇలాగ పెంచుకోవాలి | Garden Tips by Sridevi : • మిద్దెతోటను ఇలాగ పెంచుకోవాలి | Garden Tips...
ఇంటి నిండా మెక్కలే | Creative Rajashree Ravikanth's Garden
గానుగ నూనెల బిజినెస్ లాభమేనా ? : • Cold Pressed Bull Driven Oils : గానుగ నూనె...
పెరటితోటతో..కిలోల కొద్దీ పంట | Organic farming by Balreddy : • పెరటితోటతో..కిలోల కొద్దీ పంట | Organic far...
అవార్డులు గెలిచిన మిద్దెతోట | Award Winning Terrace Garden : • అవార్డులు గెలిచిన మిద్దెతోట | Award Winnin...
• ఇంటి నిండా మెక్కలే | Creative Rajashree Ra...
వరి నాటు యంత్రం..కూలీలు అవసరం లేదు : • వరి నాటు యంత్రం..కూలీలు అవసరం లేదు | Paddy...
నాటుకోళ్ల కోసం కొత్త రకం షెడ్డు : • Kisan Agri Show 2025 | కిసాన్ 2025 అగ్రి ష...
పావు ఎకరానికి నెలకు 30వేలు లాభం : • పావు ఎకరానికి నెలకు 30వేలు లాభం | Organic ...
ED CHILLI BIO ENZYME : పండుమిర్చీ తో బయో ఎంజైమ్.. : • RED CHILLI BIO ENZYME : పండుమిర్చీ తో బయో ...
వెయ్యి గజాల్లో మిద్దెతోట | Mani Garden CTG | Mattimanushulu #organicgardening #terracegardening
• వెయ్యి గజాల్లో మిద్దెతోట | Mani Garden CTG...
కానుగ ఆకుల కంపోస్ట్ | Kaanugaku Compost for Terrace Garden : • కానుగ ఆకుల కంపోస్ట్ | Kaanugaku Compost fo...
Easy Compost Making in Garden : • Easy Compost Making in Garden | Mattimanus...
COMPOST MAKING IN GARDEN| Gardener Jayasri Tips : • COMPOST MAKING IN GARDEN| Gardener Jayasri...
బడిలో పిల్లలు ఇంట్లో మొక్కలు : • బడిలో పిల్లలు ఇంట్లో మొక్కలు | #mattimanus...
జీవామృతం చల్లుతుంటే అందరూ నవ్వారు I ILAYYA SUCCESS STORY : • జీవామృతం చల్లుతుంటే అందరూ నవ్వారు I ILAYYA...
BEE KEEPER ANUSHA SUCCESS STORY
• BEE KEEPER ANUSHA SUCCESS STORY|MATTIMANUS...
కిచెన్ వేస్ట్ LIQUID FERTILIZER | MATTIMANUSHULU
• కిచెన్ వేస్ట్ LIQUID FERTILIZER | MATTIMAN...
ఇంట్లో ఏం తింటామో అవే పండిస్తాను | Bhanu's Garden PART 1
• ఇంట్లో ఏం తింటామో అవే పండిస్తాను | Bhanu's...
మడులు కట్టించాను గార్డెన్ అందం పెరిగింది| PART 2|
• మడులు కట్టించాను గార్డెన్ అందం పెరిగింది| ...
80 రకాల మందారాలు 40 రకాల పండ్ల మొక్కలు
• 80 రకాల మందారాలు 40 రకాల పండ్ల మొక్కలు | D...
Kamala Terrace Garden| #JumboHarvest | Matti manushulu| #organicgardening #terracegarden #flowers
• Kamala Terrace Garden| #JumboHarvest | Mat...
చలికాలం మిద్దెతోటలో ఏమేం పండించుకోవచ్చు
https://studio.youtube.com/video/GE0Q...
ఇంట్లో ఈజీగా మొక్కలు పెంచండి https://studio.youtube.com/video/tQAe...
నాట్టు వేయడం ఇంత సులువా https://studio.youtube.com/video/-vI3...
వినూత్నంగా వ్యవసాయం, మిద్దెతోట చేసే వాళ్ళ మమ్మల్ని సంప్రదించండి
contact : [email protected]
#mattimanushulu #terracegardening #organicfarming #terracegardeningideas #farming
#mattimanushuluyoutubechannel #mattimanushulu
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: