మా స్టూడెంట్స్ తో హిందీలో ఎలా మాట్లాడిస్తున్నామో చూడండి | Spoken Hindi Practice | VRR Tutorials
Автор: VRR Tutorials
Загружено: 2025-11-30
Просмотров: 1575
Описание:
ఇది మా సవాల్! 🔥 తెలుగు రాష్ట్రాల్లో మరెవరూ చేయలేని విధంగా, మా స్టూడెంట్స్ హిందీలో ఎంత చక్కగా మాట్లాడుతున్నారో ఈ వీడియోలో మీరే చూడండి.
సాధారణంగా చాలా ఇన్‌స్టిట్యూట్‌లు కేవలం గ్రామర్ (Grammar) చెప్పి వదిలేస్తాయి. దానివల్ల స్టూడెంట్స్ క్లాసులు పూర్తయ్యాక కూడా హిందీ మాట్లాడలేకపోతున్నారు, వారికి ఎటువంటి ఉపయోగం ఉండటం లేదు. కానీ VRR TUTORIALS ప్రత్యేకత వేరు!
మా వద్దకు వచ్చేటప్పుడు కనీసం పట్టుమని 10 హిందీ పదాలు కూడా రాని సాధారణ తెలుగువారిని కూడా, కేవలం 3 నెలల్లో ఈ వీడియోలో మీరు చూస్తున్నట్టుగా అనర్గళంగా మాట్లాడించగలిగే సత్తా మాకుంది. ఇది కేవలం VRR Tutorials కు మాత్రమే సాధ్యం.
మీరు కూడా ఇలాగే హిందీలో మాట్లాడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? ఈ రోజే మా ఆన్‌లైన్ క్లాసుల్లో జాయిన్ అవ్వండి!
📞 Admission వివరాల కోసం సంప్రదించండి: 9603339977 / 7901339977 / 9256569977
📺 మరిన్ని డెమో క్లాసులు మరియు స్టూడెంట్స్ ప్రాక్టీస్ వీడియోలు చూడాలనుకుంటే ఈ లింక్ పైన క్లిక్ చేయండి: 👉 • మన హిందీ ఆన్లైన్ కోర్స్ ఎలా ఉంటుందో చూద్దా...
📱 మా Mobile App డౌన్లోడ్ చేసుకోండి (For Video Courses & PDFs): https://play.google.com/store/apps/de...
🌐 మా వెబ్‌సైట్: https://vrrtutorials.com
Don't forget to Like, Share & Subscribe for more updates!
#SpokenHindiInTelugu #VRRTutorials #LearnHindi #BestHindiInstitute #TeluguToHindi #HindiSpeakingPractice #OnlineHindiClasses #KrishnaReddyHindi
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: