ఇంట్లోనే సులబంగా 10కిలోల పసుపు పండించాను//organic termaric at home
Автор: MR vlogs 345
Загружено: 2025-12-20
Просмотров: 556
Описание:
ఇంట్లోనే పసుపు పండించడం | Pasupu Pandinchadam at Home 🌱
ఈ వీడియోలోఇంట్లోనే సులబంగా 10కిలోల పసుపు పండించాను//organic termaric at home#MRvlogs345
ఇంట్లోనే సులభంగా పసుపు ఎలా పండించాలి,
తక్కువ ఖర్చుతో మంచి దిగుబడి ఎలా పొందాలి అన్న విషయాలు వివరంగా చూపించాం.
👉 ఈ వీడియోలో మీరు తెలుసుకునే విషయాలు:
• పసుపు విత్తనం (Rhizome) ఎలా ఎంచుకోవాలి
• మట్టి తయారీ విధానం
• కుండలో / పెరట్లో పసుపు నాటే పద్ధతి
• నీరు & ఎరువుల వినియోగం
• పసుపు పంట పెరుగుదల దశలు
• పసుపు కోత (Harvesting) ఎలా చేయాలి
ఇంట్లో పండించిన పసుపు
శుద్ధిగా ఉంటుంది మంచి సువాసన ఉంటుంది.
రసాయనాలు ఉండవు ఆరోగ్యానికి మంచిది
ఇంటి మహిళలు, తోటలపై ఆసక్తి ఉన్నవాళ్లు తప్పకుండా ఈ వీడియో చూడండి 🌿
వీడియో నచ్చితే 👍 Like చేయండి
ఇలాంటి మరిన్ని వీడియోల కోసం 🔔 Subscribe చేయండి
మీ సందేహాలను 💬 Comment లో అడగండి
ధన్యవాదాలు 🙏
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: