స్వర మాధురి శ్రీ రాజరాజేశ్వరి దేవి హారతి రచన గానం ఆర్ శ్రీనివాస్ శర్మ గారు టేక్మాల్ 461
Автор: Joshi Venkat rao
Загружено: 2025-09-23
Просмотров: 298
Описание:
#Devotional Songs
#Joshi VijayaLakshmi
#HarathigonuSrikari
#RajaRajeswariHarathi
#RangavajulaSrinivasSharmaహారతి గొను శ్రీకరీ
మాతా పరమేశ్వరీ
టేక్మాలు పురవాసినీ భగవతీ శ్రీరాజరాజేశ్వరీ
శుభకరీ జగమేలు జగదీశ్వరీ||
1.
అండ పిండ స్వరూపం
బ్రహ్మాండము నీరూపం
సృష్టి స్థితి లయకారిణి నీవే మూలం
విశ్వ జనని మువురమ్మల మూలపుటమ్మా
నీ బిడ్డలయెడ కరుణించుము భవానీ|| హారతి||
2.
మోమున చిరు దరహాసం
పరమ శాంత మానసం,
సకల భువన అధిదేవత చిన్మయ రూపం
మణి ద్వీప పురవాసిని నీవు గదమ్మా
నీ భక్తులకు అభయమొసగు శివానీ|| హారతి||
3.
ఇచ్ఛ జ్ఞాన క్రియలు
దేవిమయమగు శక్తులు
అపరాజిత అనుగ్రహించు మాకు జయములూ
నిన్ను గొలుచు భాగ్యమ్ము మాది గదమ్మా
నీ దయనే గురిపించుము శర్వాణీ|| హారతి||
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: