New poultry Farm young Farmer! !కోళ్ల పాం, లో కొత్తగా యువ రైతు అనుభవాలు,!!NBG Talks..
Автор: NBG TALKS
Загружено: 2022-09-22
Просмотров: 289165
Описание:
నమస్కారం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెలువర్తి గ్రామానికి చెందిన యూవ రైతు బతేపు నర్సింహా గారు కొత్తగా కోళ్ల పాం నిర్మించడం జరిగింది 9500 కోళ్ల పట్టేవిదంగా షెడ్డు నిర్మించడం జరిగింది షెడ్డు నిర్మించడానికి మొత్తం 16, లక్షల రూపాయలు ఖర్చు అయ్యినంటుగా రైతు వివరించారు.. NBG talks
గమనిక
మా ఛానల్ లో ప్రసారమైయే వ్యవసాయం మరియు వ్యాపారానికి సంబందించిన వీడియోలు పూర్తిగా వారి వారి వ్యతిగతమైనవి మీరు ఇ వీడియోస్ చూసి వ్యవసాయం మరియు వ్యాపారం చేస్తే మీరు ఆశించిన ఫలితాలు రావు మీరు వ్యవసాయం మరియు వ్యాపారం చేయాలనుకుంటే మీరు చేయాలనుకుంటున్న వ్యక్తి పట్ల పూర్తిగా తెలుసుకోవాలని కోరుకుంటున్నాము మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము NBG TALKS.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: