winter solstice explained in telugu డిసెంబర్ 21 ఈరోజు పగలు తక్కువ, రాత్రి ఎక్కువ కారణం ఏమిటి?
Автор: Geography and History by srinivas
Загружено: 2024-12-20
Просмотров: 1593
Описание:
it is a brief description about winter solstice and its significance in Telugu
డిసెంబర్ 21 ఉత్తరార్ధగోళంలో అతి తక్కువ పగటి సమయం అత్యధిక రాత్రి సమయం నమోదయ్యే రోజు ఈ రోజున సూర్యుడు దక్షిణార్థ గోళంలోని మకర రేఖపై ప్రకాశిస్తారు భూమి సూర్యుని చుట్టూ తిరిగి క్రమంలో భూమి అక్షరము 23 1/2 °డిగ్రీల మేరకు క్రమంగా వాలుతుంది ఇందువలన తూర్పున సూర్యుడు ఉదయించే బిందువు క్రమంగా కొంతకాలం దక్షిణం వైపుకు మారుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది దీనిని దక్షిణాయనము అంటాము జూన్ 21వ తేదీ నుండి డిసెంబర్ 21వ తేదీ వరకు ఇది జరుగుతుంది ఉత్తరార్థ గోళంలోని కర్కటరేఖ నుండి మకర రేఖ వైపు సూర్యుడు ఉదయించే బిందువు మారుతుంది డిసెంబర్ 21వ తేదీన దక్షణాయనంతం అంటే దక్షిణాయన ముగుస్తుంది ఈ రోజున ఉత్తరార్థ గోళంలో అతి తక్కువ పగటి సమయాలు ఇందుకు భిన్నంగా దక్షిణార్థ గోళంలో అత్యధిక రాత్రి సమయాలు నా మోదు అవుతాయి
పిల్లలకు ప్రత్యక్ష పరిశీలన ద్వారా తెలియజేయుట:
• significance of winter solstice explained ...
డిసెంబర్ 21వ తేదీ విశిష్టత గురించి భౌగోళిక ప్రాధాన్యత గురించి పిల్లలకు పరిశీలన పూర్వకంగా తెలియజేయుట;
• 21 December 2022 winter solstice ఉత్తరార్థ...
winter solstice గురించి పిల్లలకు పరిశీలన పూర్వకంగా నీడలను పరిశీలించడం ద్వారా తెలియజేసే ప్రయత్నం:
• winter solstice explain in Telugu 22.12.20...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: