మత్స్య కారులకు సబ్సిడీ క్రింద వలలను పంపిణీ చేసిన మంత్రి స్వామి
Автор: AP NEWS 90
Загружено: 2025-12-25
Просмотров: 255
Описание:
#APNEWS90#AP NEWS 90 #LIVE NEWS
రాష్ట్రంలో మత్స్య సంపద పెంపునకు, మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని,రాష్ట్రసాంఘిక సంక్షమశాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు,ప్రధానమంత్రి మత్సయోజన పథకం కింద,మత్యకారులకు తూర్పు నాయుడు పాలెంలోని ఆయన స్వగృహంలో,శుక్రవారం వలలను పంపిణీ చేశారు,ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ,మత్సకారులసంక్షేమానికి తమ ప్రభుత్వం ఎన్నోసంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ,మత్ససంపద పెంపునకు రాష్ట్రప్రభుత్వం కృషిచేస్తోందన్నారు,ఏడుమంది సంప్రదాయ మత్సెకారులకు ఒక్కొక్కయూనిట్ 2లక్షల 43వేల రూపాయల విలువైన వలలను అందించడం జరిగిందన్నారు,త్వరలోనే మత్సకారులకు బోట్లు,ఇంజన్లుకూడా అందజేయనున్నట్టు ఆయన తెలిపారు,మత్సకారులకు 50 సంవత్సరాలకు పింఛన్ అందిస్తున్నామని,సీఫీడ్ ద్వారా మత్యకారులు ఆదాయం పొందాలన్నారు,40శాతం రాయితీపై త్వరలో మత్సకారులకు ఆటోలు అందచేస్తామని చెప్పారు.
MY SOCIAL MIDIA LINKS
YouTube Link :
@APNEWS90
Facebook PageLink / ap-news-90-10525997555...
Instagram Link / santhosh.kola.921
Whatsapp group link https://chat.whatsapp....
PLEASE SUBSCRIBE MY CHANNEL
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: