మీ పిల్లలు నోరు తెరిచి శ్వాస తీసుకుంటున్నారా? కారణం అడెనాయిడ్స్ సమస్య కావచ్చు!
Автор: MedUnited Hospitals
Загружено: 2026-01-12
Просмотров: 10
Описание:
చలికాలంలో పిల్లల్లో అడెనాయిడ్స్ & టాన్సిల్స్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా కనిపిస్తాయి.
ఈ వీడియోలో తెలుసుకోండి:
✔️ అడెనాయిడ్స్ అంటే ఏమిటి
✔️ నోరు తెరిచి శ్వాస ఎందుకు వస్తుంది
✔️ గురకలు రావడం ప్రమాదకరమా
✔️ ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి
✔️ శస్త్రచికిత్స అవసరమా లేదా
పిల్లల ఎదుగుదలకు సరైన చికిత్స చాలా ముఖ్యం.
.
.
.
#pediatrician #edinoids #mouthbreathing #childhealth #medunitedhospitals
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: