మన హైదరాబాద్లో అద్భుతం||చాలా రోజుల తరవాత బయటపడ్డ రాజుల కాలంనాటి అందాల మెట్లబావి
Автор: Yadadri family vihari
Загружено: 2024-12-19
Просмотров: 32907
Описание:
మన హైదరాబాద్ లో అందాల మెట్లబావి.
ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఈ మెట్ల బావి బన్సీలాల్ పేట్ లో ఉంది.
రాజుల కాలం నాటి మెట్ల బావి ఎంతో అద్భుతంగా ఉంది చాలా రోజుల నుంచి ఈ బావి మొత్తం చెత్తతో నిండిపోయి ఉంది రెండు సంవత్సరాల క్రింద తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకొని ఆ చెట్టు అంతా పిసి కనీసం రెండు వేల టన్నుల చెత్త బయటకు తీయడం జరిగింది ఆ చెత్త బయటకి తీసిన తర్వాత అందాల మెట్ల బావి అనేది బయటపడడం జరిగింది చుట్టూ మండపాలతో ఎంతో అద్భుతంగా ఉండే ఈ మెట్ల బావిని ఇప్పుడు పర్యాటక ప్రదేశంగా కూడా నిర్వహిస్తున్నారు.
ఈ మెట్ల బావి యొక్క ముఖ్య ఉద్దేశం రైన్ వాటర్ ప్రాజెక్ట్ అండి మన భవిష్యత్ తరాల కోసం నీటిని సేవ్ చేయడం.
మన భాగ్యనగరంలో ఇలాంటి కట్టడాలు చారిత్రాత్మక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి అలా ఉన్న ప్రదేశాలలో బయటపడ్డది ఈ అందాల మెట్ల బావి.
మా వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
Metlabavi location:https://maps.app.goo.gl/SS2GJR3W7jKxp...
#bansilalpet#hyderabad#hyderabadnews#secunderabad #metlabavi#rajulu#telugu #yadagirigutta #yadadri#family#vihari#telangana#green#welfare#logo#water#rainwater#photoshoot #photos#preweddingshoot#neeru
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: