How to make Candles at home? ll Candles Making Business Telugu ll Kubera bhairavi creations
Автор: Kubera Bhairavi Creations
Загружено: 2024-12-27
Просмотров: 3986
Описание:
మీరు సువాసనభరితమైన, కస్టమ్ డిజైన్ కొవ్వొత్తులు, మరియు అరోమాటిక్ కాండిల్స్ ను తయారు చేయడం, డిజైన్ చేయడం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా?
For any quaries: whats app msg only ( 9391404285 )
ఈ ఛానల్‌లో మీరు:
✨ Custom Design Candles: ప్రత్యేక వేడుకలకు, బహుమతుల కోసం కస్టమ్ డిజైన్లను ఎలా రూపొందించాలో నేర్చుకుంటారు.
✨ అరోమాటిక్ కాండిల్స్ (: మనసుకు ప్రశాంతతను అందించే సహజమైన అరోమా ఆయిల్స్ తో రూపొందించే కొవ్వొత్తుల తయారీ రహస్యాలు నేర్చుకుంటారు.
✨ Candle Business Ideas : కొవ్వొత్తుల తయారిని ఒక వ్యాపారంగా ఎలా మార్చుకోవాలో, మార్కెటింగ్ మరియు అమ్మకాల సూత్రాలు తెలుసుకుంటారు.
ఈ ఛానల్ ఎవరికోసం:
👉 కొవ్వొత్తుల తయారీపై ఆసక్తి కలిగిన వారు.
👉 హోమ్ డెకార్ మరియు DIY ప్రాజెక్ట్స్ చేయాలనుకునే క్రియేటివ్ మైండ్‌లు.
👉చిన్న స్థాయి వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్న స్టార్టప్ యజమానులు.
Candle Making Business Telugu
Scented Candles Making Telugu
Custom Design Candles in Telugu
DIY Candle Making Telugu
Candle Making Course Telugu
Small Business Ideas Telugu
#CandleMakingTelugu #ScentedCandlesTelugu #CustomCandlesTelugu #AromaticCandlesBusiness #DIYCandles
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: