తెల్ల నువ్వు సాగులో నూతనోత్సాహం జె.సి.ఎస్ 1020 || New white Sesame Variety JCS 1020 ||Karshaka Mitra
Автор: Karshaka Mitra
Загружено: 2021-07-26
Просмотров: 58300
Описание:
తెల్ల నువ్వు సాగులో నూతనోత్సాహం జె.సి.ఎస్ 1020 || New white Sesame Variety JCS 1020 ||Karshaka Mitra
High Yields New Sesame Variety JCS - 1020 ( Jagityala Thil - 1 )
నూనె గింజగా నువ్వు సాగుకు పెరుగుతున్న ప్రాధాన్యత దృష్ట్యా, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నువ్వు పంటపై పరిశోధనలను ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా జగిత్యాల జిల్లా, పొలాస వ్యవసాయ పరిశోధనా స్థానం నుండి జె.సి.ఎస్ – 1020 పేరుతో నూతన నువ్వు రకాన్ని రూపొందించారు. దీన్ని జిగిత్యాల్ తిల్ – 1 పేరుతో విడుదల చేసారు. ఇది తెల్ల నువ్వు రకం. ఫుడ్ ప్రాసెసింగ్ లో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీలో తెల్ల నువ్వులకు నానాటికీ డిమాండ్ పెరుగుతుండటంతో గతంలో వున్న శ్వేతా, హిమ, రాజేశ్వరి వంటి తెల్ల నువ్వు రకాలకంటే అధిక దిగుబడినిచ్చే విధంగా ఈ రకాన్ని రూపొందించారు.
ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాల్లో వివిధ జిల్లాల్లో జె.సి,ఎస్ - 1020 నువ్వు రకంతో చాలామంది రైతులు ఎకరాకు 5 నుండి 6 క్వింటాళ్ల దిగుబడి సాధించారు. అత్యధికంగా 7 క్వింటాళ్ల దిగుబడి నమోదైంది. ఈ నూతన రకం పంటకాలం 85 - 90 రోజులు. కింద నుండి 5 అడుగులమేర కాపునివ్వటం, ఒక్కో గుత్తిలో 4 నుండి 5 కాయలు వుండటం దీని ప్రత్యేక లక్షణం. ప్రస్థుతం విత్తనోత్పత్తికి మంచి డిమాండ్ వుంది. ఈ నూతన రకం సాగుతో రైతులు అధిక దిగుబడి సాధించవచ్చని జగిత్యాల, పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. పద్మజ తెలియజేస్తున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Join this channel to get access to perks:
/ @karshakamitra
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి || Go...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పార్ట్-...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి 20 ల...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చేయండి...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil ( As...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || An Ide...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రుడు ||...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fertilizers
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jonangi ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య పరిశ్రమ
YOUTUBE:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- https://t.me/karshakamitratv
#karshakamitra #sesamevarieyjcs1020 #sesamecultivation #sesamumfarming
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: