అత్త పెట్టే కేక్ వద్దా? ఆస్తుల కోసమే ఈ ఈగో క్లాషా? | Bharathi vs Vijayamma
Автор: vaartha kaburlu
Загружено: 2025-12-25
Просмотров: 24594
Описание:
అత్త పెట్టే కేక్ వద్దా? ఆస్తుల కోసమే ఈ ఈగో క్లాషా? | Bharathi vs Vijayamma
పులివెందుల క్రిస్మస్ వేడుకల్లో జరిగిన ఒక చిన్న కేక్ సంఘటన…
ఈరోజు వైఎస్ కుటుంబంలో ఉన్న లోతైన విభేదాలను బయటపెట్టిందా?
విజయమ్మ కేక్ పెట్టే ప్రయత్నాన్ని భారతి రెడ్డి ఎందుకు తిరస్కరించారు?
ఇది కేవలం భావోద్వేగమా, లేక ఆస్తుల వివాదానికి సంబంధించిన సంకేతమా?
జగన్–షర్మిల మధ్య సయోధ్య సంకేతాల మధ్య
భారతి రెడ్డి ఇంకా ఎందుకు కన్విన్స్ కాలేదనే ప్రశ్నకు
ఈ వీడియోలో స్పష్టమైన విశ్లేషణ ఉంటుంది.
పోలిటికల్ డ్రామా, బాడీ లాంగ్వేజ్, బ్యాక్‌డోర్ రాజకీయాలు—
అన్నీ కలిపి ఈ పూర్తి కథను చూడండి.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: