Armenia visa for indian | Armenia trip budget | Naaanveshana
Автор: Naa Anveshana
Загружено: 2021-08-22
Просмотров: 255471
Описание: నేను తిరిగిన దేశాలలో ఆర్మేనియా మన భారతీయులకు ఫ్రెండ్లీ గా ఉంటుంది అండ్ బడ్జెట్ ఫ్రీ కూడా, ఆన్లైన్ వీసా చాలా ఈజీ గా వస్తుంది రాను పోను రిటన్ టికెట్లు బుక్ చేసుకుంటే 30000 లో అయిపోతుంది మిగతా 10,000 రూమ్ కి ఫుడ్ కి అనుకున్నా 40 వేల రూపాయలు అర్మేనియా లో పది రోజులు హ్యాపీగా ఉండొచ్చు అదే గనక నెల రోజులు ముందుగా మీరు అన్ని ప్లాన్ చేసుకుంటే ఇంకా తక్కువగానే రావచ్చు ఇంకో విషయం ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఫుడ్ టూర్స్ చాలా చవక, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లైతే కామెంట్ల రూపంలో చెప్పండి ప్రతి దేశంలో ఎలా లైవ్ ఇన్ఫర్మేషన్ చేయడానికి నాకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: