Interview with First Batch Students of Tirupati IIT | ETV Exclusive
Автор: ETV Andhra Pradesh
Загружено: 2019-08-15
Просмотров: 113874
Описание:
ప్రపంచం వేగంగా పరుగులు పెడుతోంది. రోజుకో రూపంలో అందుబాటులోకి వస్తున్న సాంకేతికత ఇందుకు కారణమవుతుంటే.... తెరవెనుక ఈ విప్లవానికి కారణమవుతున్న మేధావులను ప్రపంచానికి అందించే బాధ్యతను శాస్త్ర సాంకేతిక విద్యాసంస్థలు తీసుకుంటున్నాయి. ప్రత్యేకించి మన దేశంలో ఈ తరహా విద్యా విధానాన్ని అందించే ఐఐటీలకు విద్యారంగంలో విశేష ప్రాధాన్యం ఉంది. ఐఐటీలో సీటు సాధించాలనే లక్ష్యంతో...ఎంతో మంది విద్యార్థులు తీవ్రంగా శ్రమిస్తుంటారు. రాష్ట్రంలో ఏకైక సాంకేతిక విద్యాసంస్థ పేరుగాంచిన తిరుపతి ఐఐటీ సైతం తొలి బ్యాచ్ తోనే అద్భుతాలు సాధించింది. ఇటీవల మొదటి స్నాతకోత్సవాన్ని జరుపుకున్న తిరుపతి ఐఐటీ విద్యార్థుల అనుభవాలు...బోధన... అనుసరించిన ప్రణాళిక తదితర అంశాలపై...ఈటీవీ ముఖాముఖి
#YuvaEtv
#EtvAndhraPradesh
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: