ఆత్మను పంపయ్య యేసయ్య. AATHMANU PAMPAYYA.. Worship Song.. 2026
Автор: UCVC MINISTRIES
Загружено: 2026-01-20
Просмотров: 6471
Описание:
ఆత్మను పంపయ్య యేసయ్యా
అభిషేకముతో నింపయ్య యేసయ్యా.. ||2||
వరాలు నాకు ఇమ్మయ్య యేసయ్యా.. ||2||
ఫలాలు కాచే చెట్టుగ నన్ను మార్చయ్య..
ఆత్మ ఫలాలు కాచే చెట్టుగ నన్ను మార్చయ్య..
ఆరాధన ఆరాధనా.. ఆరాధన ఆరాధనా..
భాషలతో మనుషులు ఎరుగని మాటలతో
మర్మాలు ఎన్నో పలకాలి యేసయ్య.. ||2||
నీతో నేను మాట్లాడాలి యేసయ్య.. ||2||
బాగుగా నిన్ను స్తుతించాలి యేసయ్య ||2||
భాషల వరమును పంపయ్య యేసయ్యా
అభిషేకముతో నింపయ్య యేసయ్యా.. ||2||
||వరాలు నాకు|| ||ఆరాధన ఆరాధనా||
నీ ప్రేరణతో మనుషులలో మనసులలో
మరుగైన సంగతులు ప్రవచించాలేసయ్య.. ||2||
క్షేమభివృద్ధి ఆదరణ హెచ్చరిక ||2||
సంఘానికి నే కలుగజేయ్యలేసయ్య.. ||2||
ప్రవచనవరమును పంపయ్య యేసయ్య
అభిషేకముతో నింపయ్య యేసయ్య..||2||
||వరాలు నాకు|| ||ఆరాధన ఆరాధనా||
నేను ప్రార్థించి నిన్నే తలచి తాకగా
రోగాలు ఎన్నో తొలగాలి యేసయ్య.. ||2||
స్వస్తతలెన్నో చెయ్యాలి యేసయ్య ||2||
లోకానికి నీ శక్తిని చూపాలేసయ్య ||2||
స్వస్థత వరమును పంపయ్యా యేసయ్యా
అభిషేకముతో నింపయ్య యేసయ్య..||2||
||వరాలు నాకు|| ||ఆరాధన ఆరాధనా||
నీ మార్గములో నిలచుటకు ఫలియించుటకు
నీ ఆత్మతో నన్ను నడిపించు యేసయ్య.. ||2||
ప్రేమ ఆశ నిగ్రహము కనుపరిచే ||2||
నీ పోలికకు నన్ను మార్చుము యేసయ్య ||2||
ఆత్మతో నడుపయ్య యేసయ్య
ఫలవంతముగా మార్చయ్య యేసయ్య.. ||2||
||వరాలు నాకు|| ||ఆరాధన ఆరాధనా||
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: