Скачать
CBI Court Decides Daily Hearing In YS Jagan Cases
Автор: News 4 Mute
Загружено: 2026-10-14
Просмотров: 50679
Описание:
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. పదేళ్లుగా పెండింగ్లో ఉన్న సీబీఐ, ఈడీ కేసులను రోజువారీగా విచారించాలని సీబీఐ కోర్టు నిర్ణయించింది. దీంతో జగన్తో పాటు మరో 70 మంది నిందితులను వ్యక్తిగతంగా విచారించనున్నారు.
రోజువారీ విచారణతో జగన్ కేసులు త్వరలోనే ముగుస్తాయని భావిస్తున్నారా?
#APPolitics #YSJagan #CBI #EDCases #YTShorts #APNews
Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: