ఈ జీవితానికి నీవుంటే చాలయ్య //End Time Message Songs 2026//Pastor Timothy // Telugu Christian song
Автор: END TIME MESSAGE CHURCH KMM
Загружено: 2026-01-15
Просмотров: 246
Описание:
పల్లవి :
ఈ జీవితానికి నీవుంటే చాలయ్య...
నా జీవితాంతము నాతో నీవు ఉండయ్యా..
ఈ జీవితానికి నీవుంటే చాలయ్య...
నా జీవితాంతము నాతో నీవు ఉండయ్యా..
భారము ఎంతైనా ఓర్పు శక్తినివ్వయ్యా
భారము ఎంతైనా ఓర్పు శక్తినివ్వయ్యా
బలవంతుడైన దేవా నాతో నీవు నడువయ్యా
బలవంతుడైన దేవా నాతో నీవు నడువయ్యా
పల్లవి :
ఈ జీవితానికి నీవుంటే చాలయ్య...
నా జీవితాంతము నాతో నీవు ఉండయ్యా..
ఈ జీవితానికి నీవుంటే చాలయ్య...
నా జీవితాంతము నాతో నీవు ఉండయ్యా..
చరణం1:
ఒంటరి పయనంలో కృంగిన హృదయముతో వేడిన విన్నపము వేగిరమే తీర్చు
ఒంటరి పయనంలో కృంగిన హృదయముతో వేడిన విన్నపము వేగిరమే తీర్చు
నా తోడు నీడవై ఇమ్మానుయేలువై
నా వ్యాధి బాధలందు ఆదరించు దేవుడవై
నా తోడు నీడవై ఇమ్మానుయేలువై
నా వ్యాధి బాధలందు ఆదరించు దేవుడవై
పల్లవి :
ఈ జీవితానికి నీవుంటే చాలయ్య...
నా జీవితాంతము నాతో నీవు ఉండయ్యా..
ఈ జీవితానికి నీవుంటే చాలయ్య...
నా జీవితాంతము నాతో నీవు ఉండయ్యా..
చరణం 2:
ఆశ నిరాశల్లో అవమానపు అంచుల్లో మిగిలిన ఈ క్షణము నీ మహిమతో నడుపు
ఆశ నిరాశల్లో అవమానపు అంచుల్లో మిగిలిన ఈ క్షణము నీ మహిమతో నడుపు
నా దుఃఖ దినములో ఆనంద జ్యోతివై
నిజమైన స్నేహితుడా శాశ్వత ప్రేమికుడా
నా దుఃఖ దినములో ఆనంద జ్యోతివై
నిజమైన స్నేహితుడా శాశ్వత ప్రేమికుడా..
పల్లవి :
ఈ జీవితానికి నీవుంటే చాలయ్య...
నా జీవితాంతము నాతో నీవు ఉండయ్యా..
ఈ జీవితానికి నీవుంటే చాలయ్య...
నా జీవితాంతము నాతో నీవు ఉండయ్యా..
భారము ఎంతైనా ఓర్పు శక్తినివ్వయ్యా
భారము ఎంతైనా ఓర్పు శక్తినివ్వయ్యా
బలవంతుడైన దేవా నాతో నీవు నడువయ్యా
బలవంతుడైన దేవా నాతో నీవు నడువయ్యా
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: