"Yesu Marala Vachunu" - Song by Bro. J.C.Rao | Hebron 60 Year's Anniversary |
Автор: 𝐌𝐚𝐧𝐚𝐬𝐬𝐞𝐡 𝐊𝐊
Загружено: 2019-12-27
Просмотров: 95746
Описание:
#Hebron_Hyd
#1969_2019
పల్లవి: యేసు మరల వచ్చును తన వారిని పరమునకు తనతో కొనిపోవ - యేసు త్వరగా వచ్చును (2)
1. చెప్పెను యేసు తన శిష్యులతోను - నిశ్చయముగ వత్తునని (2)
ఎవరేసునితో నడతురో - ఇలలో ప్రత్యేక మవుదురు(2)
ఎవరెదురు చూతురో - నమ్మి జీవింతురో - వారిని కొనిపోవ వచ్చును (2)
2. నా కొరకై స్థలమును సిద్ధపరచి - నిశ్చయముగ తిరిగి వచ్చును
మనమాయన సహవాసములో - శ్రీయేసుని సందింతుము
ఏకమనస్సుతో - ఆత్మ బలముతో - కలిసి సేవ చేతుము
3. వాగ్దానముల నెల్ల నెరవేర్చుటకై - నిశ్చయముగ మరల వచ్చును
ప్రియ యేసు ఆర్బాటముతో - ప్రభావముతో వచ్చును.
చూతుము మన ప్రభుని - ఆనందించెదము - ప్రభుని పొందెదము
4.మేఘముపై రయమున మన ప్రభుయేసు - నిశ్చయముగ త్వరగా వచ్చును
మహిమతో రానైయున్న - నా ప్రియ ప్రభుయేసుని -
మనము చూచెదము - మార్పు చెందెదము - ఆయనతో నిరతముందుము
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: