||యేమేమౌనో ఏమెరుకా ఎటు పోతుందో ఈ నౌక||రామచంద్ర మాస్టర్| (తబలా)శంకర్ సింగ్||శివ సంకీర్తన భక్తిగీతాలు
Автор: Shiva Sankeerthana
Загружено: 2025-07-28
Просмотров: 5805
Описание:
ఏమేమౌనో ఏమెరుకా ఎటుబోతుందో యీ నౌకా ! గమనము జేసే యీనౌకా ! గమ్యము ఏదో ఏమెరుకా క్షేమముగోరే చెలి లేకా ఏమౌనో జీవన నౌక (ఏ)!
కావాలన్నది జరిగేనా ? కావలదన్నది ఆగేనా ? ఏ విధి బాధలు ఎదురైనా ? జీవన పయనంబాగేనా ?(ఏ)!
యితరులజూచీ నేర్చేము అతుకులబ్రతుకును గడిపేము మితసౌఖ్యముకే మురిసేము వ్యతలెదురైతే వగచేము. (ఏ)!
ధనదాన్యంబులు దాచేము మనకని మదిలో మురిసేము తనుమన ధనములు శాశ్వతమా ? అని విడనాడుట జీవితమా (ఏ)!
మనవారని మది తలచేము మనసున మమతలు పెంచేము మమతలుపంచిన మనిషేది ? మనసుననిండిన మమతేది (ఏ)!
కలతల బ్రతుకులు కన్నీరు - కరుగని హృదయము కనలేదు కలతలు దీర్చుట నీవశమా కరుణలేనిదొక జీవితమా. (ఏ)!
తెలిసే కలిగిన యీబాధా తెలియని నాడు లేదుగదా తెలిసీ తెలియక యీబాధా తెలిసిన పిమ్మట లేదుగదా (ఏ)!
ఊహలకందని వాడొకడు ఉన్నాడా జగదీశ్వరుడు ఊహలు చెదిరిన రాముండు ఆహా శివలీలన్నాడు. (ఏ)!
(১)
• ||ఎన్నిదినములా యేనఅయ్యా||.... (by) @రామచంద...
• #ధన్యుల మైతిమి దేవ దేవ నీ దర్శన భాగ్యం నోద...
• #Ramchanderpanthulu. ||bhajan s...
• #ఈశా గిరీశా మహేశా జయ కామేశ కైలాసవాస....(by...
• #Matha Bhavani kalli Matha...(by) Ram chen...
• ఏమని పాడుదురా సదాశివ. {Yemani padudhura sa...
• #శ్రీ కైలాసపతి ఉమాపతి ఏ కైలాసపతి# (by) Ram...
• హర హర మహాదేవ్ శంభో హర హర మహాదేవ్ కాశీ విశ్...
• గురువర్యుడు కరుణ చేసే... (by) Ram chendhra...
• #భక్తగమ కల్పపూజ వెంకట క్వాజా||గానం గురువీర...
• ||ఏదయా సదాశివ ఇంకేదీ నీ దయా||గానం రామచంద్ర...
• మత్తు వదలరా నిద్దురా మత్తు వదలరా... (by) |...
• ||రా రా రమ్మంటున్నది||గానం కవి రామచంద్ర మా...
• ||యెంతని తెలుపుదునే ఓ మనుసా||గానం రామచంద్ర...
• #శరణన్న వారిని కరుణించేవు తిరుమలవాసజగదీశ# ...
• Видео
• #కాన..రావదేలనో.. ||గానం రామచంద్ర పంతులు గా...
• ||వీడక దేవుని వేడే పాడే వాడే ధన్యుడుయ్యా.|...
• మానవా ఈ జన్మలెత్తుట మానవా.. మానవా పరమాత్మ ...
• #పాతూరి శివన్న కన్నా పాటింప దొరల్ ఎవరన్నా....
• #pag ghungroo baandh..mera..||గానం రామచంద్...
• #పాండురంగ నామం పరమ పుణ్య ధామం (by) రామ్ చం...
• జాగేలా గోపాలబాల {raga} bhimpalasi ||గానం క...
• ||యెంతని తెలుపుదునే ఓ మనుసా||గానం రామచంద్ర...
/ @shivasankeerthana07
• #నీ సమానులెవరు దేవా ఏ సదాశివ) Telugu bhaja...
telugu bhajan Channel
మరిన్ని భజన టపాలు🎶 కోసం.
like and share video s comments
please Subscribe
శివ సంకీర్తన భక్తి గీతాలు
🔔praveen official 🔔
Thank 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 you
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: