January 16, 2026
Автор: @Sushee tailor
Загружено: 2026-01-15
Просмотров: 59
Описание:
హాయ్ guyes,
ఈ రోజు మా ఇంట్లో ఎంతో ప్రత్యేకమైన రోజు 💖
మా చిట్టితల్లి భోగిపళ్ళ సంబురాలు ఘనంగా నిర్వహించాం 🥰
భోగిపళ్ళు అనేది మన తెలుగు సంప్రదాయంలో ఎంతో పవిత్రమైన ఆచారం.
పిల్లలకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు, సుఖసంతోషాలు కలగాలని పెద్దలు ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తారు 🙏
ఈ వీడియోలో
✔️ భోగిపళ్ళ ఏర్పాట్లు
✔️ సంప్రదాయ అలంకరణ
✔️ పెద్దల ఆశీర్వాదాలు
✔️ మా చిట్టితల్లి ముద్దు ముద్దు ఎక్స్‌ప్రెషన్స్
అన్నీ మీకు చూడవచ్చు 💕
ఈ మధుర క్షణాలు మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాం 😊
వీడియో నచ్చితే 👍
లైక్ చేయండి
మీ స్నేహితులతో షేర్ చేయండి
మా ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేయండి 🔔
మరొక్కసారి మీ అందరికీ
🌸 భోగి పండుగ శుభాకాంక్షలు 🌸
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: