నిలువెత్తు బంగారం సమర్పించిన బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్!
Автор: AP9 NEWS
Загружено: 2026-01-30
Просмотров: 726
Описание: మేడారం సమ్మక్క, సారక్కలను బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో మేడారం విచ్చేసిన ఆయనకు మంత్రి సీతక్క ఘన స్వాగతం పలికి ఆలయ విశేషాలను వివరించారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు ఆయన నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కూడా వనదేవతలను దర్శించుకొని జాతరలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: