గోరక్షకుడిపై కాల్పులు: రాజకీయ దుమారం
Автор: DD NEWS Telangana
Загружено: 2025-10-23
Просмотров: 42
Описание: హైదరాబాద్ శివారుల్లో గోసంరక్షకుడిపై కాల్పుల దాడి ఘటన రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది. పోచారం ఐటీ కారిడార్‌లో జరిగిన ఈ దాడిపై బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూ డీజీపీ కార్యాలయం ముట్టడానికి యత్నించారు. మరోవైపు పాతకక్షల నేపథ్యంలోనే కాల్పులు జరిగాయని పోలీసులు వెల్లడించారు.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: