Tulasi Ashtothram in Telugu - Tulasi Ashtottara Shatanamavali Stotram
Автор: SS Bhakthi
Загружено: 2021-11-10
Просмотров: 160188
Описание:
శ్రీ తులసీ దేవి అష్టోత్తర శతనామావళిః, Sri Tulasi Ashtottara Shatanamavali, Tulasi Ashtottaram Telugu with Lyrics, Sri Tulasi Devi Ashtottara Shatanamavali, Tulasi Ashtottara Stotram, Tulasi Devi Ashtottaram
#SriTulasiDevi #TulasiAshtottaram #SriTulasiAshtottaram #TulasiAshtottara #TulasiAshtottaraShatanamavali
Watch Next:
శ్రీ విష్ణు సహస్రనామావళిః: • Sri Vishnu Sahasranamavali in Telugu - Vis...
శ్రీ శివ సహస్రనామావళిః: • Shiva SahasraNamavali Telugu - Shiva Sahas...
Tulasi Ashtotharam with Telugu Lyrics: శ్రీ తులసీ దేవి అష్టోత్తరం
1. ఓం శ్రీ తులసీదేవ్యై నమః
2. ఓం శ్రీ సుఖ్యై- శ్రీ భద్రాయై నమః
3. ఓం శ్రీ మనోజ్ఞన పల్లవయై నమః
4. ఓం పురందరసతీపూజ్యాయై నమః
5. ఓం పుణ్యదాయై నమః
6. ఓం పుణ్యరూపిణ్యై నమః
7. ఓం జ్ఞానవిజ్ఞానజనన్యై నమః
8. ఓం తత్త్వజ్ఞానప్రియాయై నమః
9. ఓం జానకిదుఃఖశమన్యై నమః
10. ఓం జనార్ధనప్రియాయై నమః
11. ఓం సర్వకల్మషసంహర్యై నమః
12. ఓం స్మరకోటిసమప్రభాయై నమః
13. ఓం పాంచాలిపూజ్యచరణాయై నమః
14. ఓం పాపారణ్యదవానలాయై నమః
15. ఓం కామితార్థ ప్రదాయై నమః
16. ఓం గౌరీశారదాసంసేవితాయై నమః
17. ఓం వందారుజనమందారాయై నమః
18. ఓం నిలంపాభరణసక్తయై నమః
19. ఓం లక్ష్మీచంద్రసహోదర్యై నమః
20. ఓం సనకాదిమునిధ్యేయాయై నమః
23. ఓం నారాయణ్యై నమః
21. ఓం కృష్ణానందజనిత్ర్యై నమః
22. ఓం చిదానందస్వరూపిన్యై నమః
24. ఓం సత్యరూపాయై నమః
25. ఓం మాయాతీతాయై నమః
26. ఓం మహేశ్వర్యై నమః
27. ఓం వదనచ్చవినిర్ధూతరాకా నమః
28. ఓం పూర్ణనిశాకరాయై నమః
29. ఓం రోచనాపంకతిలకల నమః
30. ఓం సన్నిటలభాసురాయై నమః
31. ఓం శుభప్రదాయై నమః
32. ఓం శుద్ధాయై,- పల్లవోష్ట్యై నమః
33. ఓం పద్మముఖ్యై నమః
34. ఓం పుల్లపద్మదళైక్షణాయై నమః
35. ఓం చాంపేయకళికాకారనాసా నమః
36. ఓం దండవిరాజితాయై నమః
37. ఓం మందస్మితాయై నమః
38. ఓం మంజులాంగ్యై నమః
39. ఓం మాధవప్రియాభామిన్యై నమః
40. ఓం మాణిక్యకంకళధరాయై నమః
41. ఓం మణికుండలమండితాయై నమః
42. ఓం ఇంద్రసంపత్కర్యై నమః
43. ఓం శక్త్యై నమః
44. ఓం ఇంద్రగోపనీభాంశుకాయై నమః
45. ఓం క్షీరాబ్దితనయాయై నమః
46. ఓం క్షీరసాగరసంక్షీవాయై నమః
47. ఓం శాంతికాంతిగుణోపెతాయై నమః
48. ఓం బృందానుగుణసంపత్ర్యై నమః
49. ఓం పూతాత్మికాయై నమః
50. ఓం పూతనాదిస్వరూపిణ్యై నమః
51. ఓం యోగధ్యేయాయై నమః
52. ఓం యోగానందపదాయై నమః
53. ఓం చతుర్వర్గప్రదాయ నమః
54. ఓం చాతుర్వర్ణయికపావనాయై నమః
55. ఓం త్రిలోకజనన్యై నమః
56. ఓం గ్రహమేధిసమారాధ్యాయై నమః
57. ఓం సదానాంగణపావనాయై నమః
58. ఓం మునీంద్రహృదయావాసాయై నమః
59. ఓం మూలప్రకృతిసంజ్ఞికాయై నమః
60. ఓం బ్రహ్మరూపిణ్యై నమః
61. ఓం పరంజ్యోతిష్యై నమః
62. ఓం అవాజనసగోచరాయై నమః
63. ఓం పంచభూతాత్మికాయై నమః
64. ఓం పంచకలాత్మికాయై నమః
65. ఓం యోగాయై నమః
66. ఓం అచ్యుతాయై నమః
67. ఓం యజ్ఞరూపిణ్యై నమః
68. ఓం సంసారదుఃఖశమన్యై నమః
69. ఓం సృష్టి స్థిత్యంతకారిణ్యై నమః
70. ఓం సర్వప్రపంచనిర్మాత్ర్యై నమః
71. ఓం వైష్ణవ్యై నమః
72. ఓం మధురస్వరూపాయై నమః
73. ఓం నితరీశ్వరాయై నమః
74. ఓం నిర్గుణాయై,- నిత్యాయై నమః
75. ఓం నిరాటంకాయై నమః
76. ఓం దీనజనపాలనతత్పరాయై నమః
77. ఓం రణత్కింకిణికాజాలరత్న నమః
78. ఓం కాంచీలసత్కటాయై నమః
79. ఓం చలన్మంజీరచరణాయై నమః
80. ఓం చతురానసేవితాయై నమః
81. ఓం అహోరాత్రికారిణ్యై నమః
82. ఓం ముక్తాహారభరాక్రాంతాయై నమః
83. ఓం ముద్రికారత్నభాసురాయై నమః
84. ఓం సిద్దిప్రదాయై నమః
85. ఓం అమలాయై,- కమలాయై నమః
86. ఓం లోకసుందర్యై నమః
87. ఓం హేమకుంభకుచద్వయాయై నమః
88. ఓం లసితకుంభచద్వయాయై నమః
89. ఓం చంచలాయై,- లక్ష్మ్యె నమః
90. ఓం శ్రీకృష్ణప్రియాయై నమః
91. ఓం రామప్రియాయై నమః
92. ఓం విష్ణుప్రియాయై నమః
93. ఓం శాంకర్యై నమః
94. ఓం శివశంకర్యై నమః
95. ఓం తులస్యై నమః
96. ఓం కుందకుట్మలరదనాయై నమః
97. ఓం పక్వబింబోష్యై నమః
98. ఓం శరశ్చంద్రికాయై నమః
99. ఓం చాంపేయనాసికాయై మహా
100. ఓం కంబుసుందరగళాయై నమః
101. ఓం తటిల్లతాంగ్యై నమః
102. ఓం మత్తబంధురకుంతలాయై నమః
103. ఓం నక్షత్రనిభానఖాయై నమః
104. ఓం రంభానిభోరుయుగ్మాయై నమః
105. ఓం సైకతశ్రోణ్యై నమః
106. ఓం మదకంథీరవమధ్యాయై నమః
107. ఓం కీరవాణ్యై నమః
108. ఓం శ్రీ మహా తులసీదేవ్యై నమః
|| ఇతి శ్రీ తులసీ దేవీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: