Naxalism History: భారత్‌లో నక్సలైట్ ఉద్యమం ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలైంది? ఇప్పుడు దాని భవిష్యత్తేంటి?
Автор: BBC News Telugu
Загружено: 2025-09-20
Просмотров: 32663
Описание:
తాత్కాలికంగా ఆయుధాలు వదిలేస్తున్నామంటూ మావోయిస్టు అగ్రనేత అభయ్ పేరిట లేఖ విడుదలైన నేపథ్యంలో అసలు నక్సలైట్ ఉద్యమం ఎప్పుడు మొదలైంది? ఎందుకు మొదలైంది? చారిత్రక నేపథ్యం ఏంటి? అనే అంశాలపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి వీక్లీ షో విత్ జీఎస్‌లో
#Naxals #India #WeeklyshowWithGS
NOTE: ఆయుధాలు వదిలేయడంపై మావోయిస్టు అగ్రనేత అభయ్ పేరిట ప్రకటన తర్వాత దాంతో విభేదిస్తూ మావోయిస్టు ప్రతినిధి జగన్ పేరిట మరో లేఖ విడుదలైంది. ఆ సంస్థలో కొన్ని నిరసన స్వరాలు ఉన్నట్లు దీంతో బయట పడింది.
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్: https://www.bbc.com/telugu
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: