రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభమైన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు | Parliament Budget Session 2026
Автор: DD NEWS Telangana
Загружено: 2026-01-28
Просмотров: 11
Описание: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో పార్లమెంట్ 2026-27 బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్బంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తూ...మూడోసారి ఎన్డీయే అధికారంలో వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. వికసిత్ భారత్ వైపు దేశం వేగంగా అడుగులు వేస్తోందని, ప్రభుత్వం నిజాయితీతో కూడిన పారదర్శక పాలన అందిస్తోందని కితాబిచ్చారు. జల్ జీవన్ మిషన్ ద్వారా మారుమూల గ్రామాలకు కూడా త్రాగునీరందించామని తెలిపారు. గత పదేళ్లలో దేశంలో 4 కోట్ల పక్కా ఇళ్లను నిర్మించి ఇచ్చామని, 10 కోట్ల మందికి ఎల్పీజీ కనెక్షన్లు కూడా ఇచ్చామని చెప్పారు. లక్షా 80 వేల ఆయుష్మాన్ భారత్ కేంద్రాల్లో రోగులకు చికిత్స అందిస్తోందని రాష్ట్రపతి తెలియజేశారు. రైతుల సంక్షేమం కోసమే వీబీ జీ రామ్ జీ బిల్లును ప్రభుత్వం తీసుకొచ్చిందని, వ్యవసాయ కూలీలకు 125 రోజులు పని దినాలు కల్పిండచమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్రపతి స్పష్టం చేశారు.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: