చైనా మాంజా గాలి పతంగి చాలా ప్రమాదకరం
Автор: Hm Pig farm
Загружено: 2026-01-11
Просмотров: 388
Описание:
🔴 చైనా మాంజా గాలి పతంగి చాలా ప్రమాదకరం ⚠️
ఈ వీడియోలో చైనా మాంజా వల్ల జరిగే ప్రమాదాలు మీకు ప్రత్యక్షంగా చూపిస్తున్నాం.
👉 ద్విచక్ర వాహనదారులు
👉 పిల్లలు
👉 పక్షులు
👉 సాధారణ ప్రజలు
చైనా మాంజా వల్ల గొంతు కోయడం, చేతులు తెగిపోవడం, ప్రాణాపాయం కూడా జరుగుతుంది 😢
❌ చైనా మాంజాను ఉపయోగించకండి
✅ సేఫ్ పత్తి దారంతో మాత్రమే పతంగులు ఎగరవేయండి
🙏 మీ కుటుంబాన్ని, పిల్లలను కాపాడండి
ఈ వీడియో మీకు ఉపయోగపడితే
👍 Like చేయండి
🔔 Subscribe చేయండి
📢 Share చేయండి – ఇతరుల ప్రాణాలు కాపాడొచ్చు
HM Pig Farm
@HmPigfarm
#ChinaManja
#DangerousManja
#PublicAwareness
#SaveLives
#HMpigfarm
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: