Rama Kodanda Rama-Tyagayyagari keertana-వినండి,నేర్చుకోండి🙏
Автор: ONLY SARIGAMALU🎼
Загружено: 2025-12-28
Просмотров: 11580
Описание:
రామ కోదండ రామ, రామ కళ్యాణ రామా
రామ కోదండ రామ, రామా కళ్యాణ రామా
చరణం: 1
రామ సీతాపతి, రామ నీవే గతి
రామా నీకు మ్రోకితి , రామా నీ చే జిక్కితి రామ కోదండ రామ
చరణం: 2
రామా నీకెవరు తోడు, రామ క్రీగంట చూడు
రామా నేను నీవాడు, రామా నాతో మాటాడు రామ కోదండ రామ
చరణం: 3
రామ నామమే మేలు , రామ (స్వామి) చింతనే చాలు
రామ నీవు నన్నేలు, రామ రాయడే చాలు రామ కోదండ రామ
చరణం: 4
రామ నీకొక మాట, రామ నాకొక మూట
రామ నీ పాటే పాట, రామ నీ బాటే బాట రామ కోదండ రామ
చరణం: 5
రామ నేనెందైనను, రామ వేరెంచ లేను
రామ ఎన్నడైనను, రామ బాయక లేను రామ కోదండ రామ
చరణం: 6
రామ విరాజ రాజ, రామ ముఖ జిత రాజా
రామ భక్త సమాజ రక్షిత త్యాగరాజ రామ కోదండ రామ
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: