Ponnam Prabhakar:It seemed like a big joke to hear Kishan Reddy speak in the JubileeHills byelection
Автор: SSNEWSCHANNEL
Загружено: 2025-11-03
Просмотров: 10
Описание:
Minister Ponnam Prabhakar : It seemed like a big joke to hear Kishan Reddy speak in the Jubilee Hills by-election
మంత్రి పొన్నం ప్రభాకర్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కిషన్ రెడ్డి మాట వింటే పెద్ద జోక్ గా అనిపించింది
కిషన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తున్న మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్ సభ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ అంతర్భాగం..మీరు కేంద్ర మంత్రి
గతంలో కూడా జూబ్లీహిల్స్ లో ఈ అభ్యర్థి పోటీ చేశారు.. అప్పుడు ఈ అభ్యర్థికి 25 వేల ఓట్లు వచ్చాయి ఇప్పుడు ఇదే అభ్యర్థికి జూబ్లీహిల్స్ లో 10 వేల కంటే ఎక్కువ ఓట్లు దాటవని చాలెంజ్ చేస్తున్న మీరు నేరుగా brs తో కుమ్మకై తిరిగి అదే అభ్యర్థికి టికెట్ ఇచ్చి ప్రచార సరళి మొత్తం దింపుడు గల్లెంలాగా బీజేపీ వ్యవస్థను అంత brs కి హ్యాండోవర్ చేశారు మీ ఎన్నికల్లో వారి మద్దతు తీసుకున్న దానికి తిరిగి గురు భక్తిగా మీరు ఉప ఎన్నికల్లో brs తో లోపాయికారి గా మద్దతు తెలుపుతున్నారని యావత్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చర్చ
11 నాడు జరిగే ఎన్నికల్లో మీ అభ్యర్థికి 10 వేల లోపు ఓట్లు వస్తాయి చాలెంజ్ చేయదలుచుకున్నారా అని కిషన్ రెడ్డి నీ అడుగుతున్న..బీజేపీ కేంద్రం లో అధికారంలో ఉన్న పార్టీ ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నారు..10 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గానికి ఏం చేసారో కిషన్ రెడ్డి చెప్పగలుగుతారా..?
జూబ్లీహిల్స్ గురించి కనీసం శ్రద్ధ లేని పట్టించుకోలేని మీరు ఉప ఎన్నికల్లో ప్రగల్భాలు పలుకుతూ గెలుస్తామంటే ప్రజలు మీరు తీరు పట్ల నవ్వుకుంటున్నారు..
ఇప్పటికైన నిజాయితీగా మీ అభ్యర్థిని మోసం చేయకుండా,మీ అభ్యర్థిని ఎదుట పార్టీకి అమ్మకుండా నిజాతిగా పని చేయమని రాజసింగ్ గారు చెప్తున్నట్టుగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్న..
Minister Ponnam Prabhakar : It seemed like a big joke to hear Kishan Reddy speak in the Jubilee Hills by-election
You are challenging Kishan Reddy, the Lok Sabha constituency you represent is an integral part of Jubilee Hills..You are a Union Minister.
This candidate contested in Jubilee Hills in the past too..Then this candidate got 25 thousand votes. Now you are challenging the same candidate not to get more than 10 thousand votes in Jubilee Hills. You directly colluded with BRS and gave the same candidate a ticket and ruined the entire campaign pattern. You have handed over the BJP system to BRS like a piece of cake. In return for taking their support in your elections, you are supporting BRS as a scoundrel in the by-elections. There is a discussion in the entire Jubilee Hills constituency.
Kishan Reddy asking you if your candidate will get less than 10 thousand votes in the elections to be held on the 11th..BJP in Center party in power in this parliamentary constituency is represented by a Union Minister. Can Kishan Reddy tell what he has done for this constituency in the last 10 years?
You who do not care at all about Jubilee Hills are boasting that you will win in the by-elections, people are laughing at your behavior.I demand that you act honestly and do not cheat your candidate, do not sell your candidate in front of the party, and work honestly as Rajasingh says.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: