శబరిమలైలో ఎలా ఉందో ఈ ఆలయం అలాగే ఉంది
Автор: DHARMAVARAMTIGER's.
Загружено: 2025-06-04
Просмотров: 1545
Описание:
శబరిమలైలో ఎలా ఉందో ఈ ఆలయం అలాగే ఉంది
#dharmavaram#Ayyappa#Swamy#Temple#video#historical#places
#dharmavaramAyyappaSwamyTemple
#AyyappaSwamyTemplehistoryvideo
#DharmavaramAyyappaTemplehistory
#ayyappaswamypoojatempelvideos
నమస్కారం 🙏ప్రతి 🚩ఒక్కరికి శ్రీ 🛕అయ్యప్ప స్వామి దేవాలయం 🚩మన ధర్మవరంలో శబరిమలై లో ఎలా ఉందో అదేవిధంగా ఈ దేవాలయం నిర్మించడం నాకు చాలా సంతోషంగా ఉంది మరి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం ఎంతో భక్తిశ్రద్ధలతో నియమనిష్ఠలతో ఆ స్వామి వారిని అయ్యప్ప మాల ధరించి భక్తాదులు ఎందరో భక్తిశ్రద్ధలతో శ్రీ అయ్యప్ప స్వామిని ఆరాధిస్తూ ఉంటారు అయ్యప్ప స్వామి మాలదరణ ప్రతి ఒక్కరూ ఆచరించి శబరిమలై కైతే వెళుతూ ఉంటారు ఈ దేవాలయంలో శబరిమలై దేవాలయం వెళ్లలేని వారు ఇక్కడే ధర్మవరంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయం కు వెళ్లి ఇరుముడి మాల పుణ్యక్షేత్రంలోని స్వామివారికి పూజ కార్యక్రమాలు మరియు కైకర్యాలతో ఈ స్వామిని ఆరాధించి వయస్సు మళ్ళిన వారు చిన్న పిల్లలు మరియు ఆడపిల్లలు 10 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు పైబడిన వారు ఈ దేవాలయానికి అర్హతలు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు వెళ్ళండి ఆ స్వామివారిని దర్శించండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదములు 🙏🙏🙏
Ayyappa devotees, dharmavaram ayyappa new video, Ayyappa songs, religious tourism, divine worship, pilgrimage, holy places, spiritual journey, Dharmavaram Ayyappa temple, dharmavaram ayyappa pooja, heritage sites, dharmavaram ayyappa swamy temple, dharmavaram temples, dharmavaram, dharmavaram temple, dharmavaram ayyappa, South India temples, sacred places, dharmavaram ayyappa swamy, dharmavaram ayyappa swamy new video
• నా ||కొడుకు చివరి ||మాటలు అవే ||మురళి నాయక... ఇక్కడ కనబడుతున్న లింకును టచ్ చేయండి ఫుల్ వీడియో చూడండి
• ||మురళి నాయక్ ||నాన్నతో మాట్లాడిన|| ఆఖరి మ... ఇక్కడ కనబడుతున్న లింకును టచ్ చేయండి ఫుల్ వీడియో చూడండి ఎంతో కష్టపడి తీశాను ఇలాంటి వీడియోస్ చూస్తూ ఉండండి
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: