FFB SRD || బీసీ సర్పంచ్ భర్త పై దాడిని ఖండించిన సంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘము
Автор: Forum For Better Sangareddy 🙏
Загружено: 2025-12-21
Просмотров: 124
Описание:
ప్లీజ్ సబ్స్క్రయిబ్ యూట్యూబ్ ఛానల్ @FFBSRD 🙏🙏
బీసీ సర్పంచ్ భర్త పై జరిగిన దాడిని ఖండించిన బీసీ సంక్షేమ సంఘం.వికారాబాద్ జిల్లాకోటిపల్లి గ్రామ సర్పంచ్ భర్త సంగయ్య స్వామి గారిపై జరిగిన దాడిని ఖండించిన సంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం. ఈరోజు సంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోవిలేకరుల సమావేశం నిర్వహించి వికారాబాద్ జిల్లా కోటిపల్లి సర్పంచ్ బసమ్మ గారి భర్త సంగయ్య స్వామి పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండించడం జరిగినది ఈ సమావేశంలో రాష్ట్రకార్యనిర్వక అధ్యక్షులు ప్రభు గౌడ్ గారు మాట్లాడుతూ బీసీలందరూ కలిసిమెలిసిగా కొనసాగాలని కోరారు గెలిచిన వారిపై ఓడినవారు ఇలా దాడి చేయడం దారుణము అని పేర్కొన్నారు ఈ దాడి పై ప్రభుత్వం తక్షణము స్పందించి దాడి చేసిన దుండగులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మరియు సంగయ్య స్వామి గారికి మెరుగైన చికిత్స అందించే ఏర్పాటు చేయాలని కోరారు ఆయన త్వరగా కోలుకోవాలని ఆ కుటుంబ సభ్యులకు బీసీ సంక్షేమ సంఘం ఎల్లప్పుడు అండగా ఉంటుందని చెప్పారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోకుల్ కృష్ణ నాగరాణి జిల్లా అధ్యక్షులు పట్లోళ్ల మల్లికార్జున్ పాటిల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జే రాజేశ్వర్ స్వామి శ్రీధర్ మహేంద్ర మహేష్ బాబు శ్రీనివాస్ గౌలీశ్వర్ పాండురంగం రాంచందర్ సుమన్ నాగభూషణం దాసువిట్టల్ మానస లత గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: