నాచారం HMT నగర్ డివిజన్లో దోమల నివారణలో విఫలమైన GHMC అధికారులు,ప్రజాప్రతినిధుల వైఖరిపై నిరసన ధర్నా
Автор: POTHAGANI GOPAL GOUD BJP
Загружено: 2026-01-22
Просмотров: 8
Описание: నాచారం HMT నగర్ డివిజన్ పరిధిలో విస్తృతంగా పెరిగిన దోమల సమస్యను పరిష్కరించే విషయంలో విఫలమైన GHMC అధికారులు, ప్రజాప్రతినిధుల వైఖరిని నిరసిస్తూ నిరసన ధర్నా చేపట్టిన మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్ గారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డివిజన్ బిజెపి బిజెపి నాయకులు, స్థానిక ప్రజలు, కాలనీ వాసులు.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: