ఇవాళ ఒక చిన్న చమత్కార శ్లోకం విందామా 🤗 నిస్సారమైన ఈ సంసారంలో సారవంతమైనది "భోజ ప్రబంధం " లోనిది.
Автор: Sanskrit slokas by Bharathi
Загружено: 2025-06-24
Просмотров: 91
Описание:
అసారే ఖలు సంసారే సారం శ్వశురమందిరమ్।
హిమాలయే హర శ్శేతే హరి శ్శేతే మహోదధౌ।।
నిస్సారమైన ఈ సంసారంలో మామగారిల్లు సారవంతమైనది. అందుకే శివుడు పార్వతి పుట్టినిల్లయిన హిమవత్ పర్వత మీద , విష్ణువు లక్ష్మీ పుట్టినిల్లు అయిన పాలసముద్రంలోనూ ఉంటారు.
Повторяем попытку...

Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: