అనంతపురం ఎగ్జిబిషన్,వైన్ షాప్ గొడవల తర్వాత కలకలం..
Автор: VRTV TELUGU NEWS
Загружено: 2026-01-14
Просмотров: 50
Описание:
సెంటర్ : అనంతపురం
ఎగ్జిబిషన్,వైన్ షాప్ గొడవల తర్వాత కలకలం..
యాంకర్ వాయిస్ : రాజు జయలక్ష్మి దంపతులకు చెందిన ఇద్దరు కొడుకులు మోహన్, అఖిల్ కనబడటం లేదని వారి తల్లి జయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు.ఎగ్జిబిషన్ గొడవ, అనంతరం జరిగిన వైన్ షాప్ గొడవల తర్వాత తమ కుమారులు కనిపించకుండా పోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యామని తెలిపారు.ఈ మేరకు జయలక్ష్మి ఎస్పీ కార్యాలయం ఎదుట ఆవేదన వ్యక్తం చేస్తూ,తమ పిల్లలకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నారు.పిల్లల భద్రతపై అనుమానాలు వ్యక్తం చేసిన ఆమె,తక్షణమే దర్యాప్తు చేపట్టి వారి ఆచూకీ కనుగొనాలని అధికారులను కోరారు.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: