India's situation after Hindenburg Report on Adani || Thulasi Chandu
Автор: Thulasi Chandu
Загружено: 2023-01-31
Просмотров: 423067
Описание:
Video Discription and Disclaimer : అదానీ గ్రూప్ కంపెనీలపై హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్టులు సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో ఒక జర్నలిస్టుగా ఈ వీడియో చేశాను. ఈ వీడియోలో నేను చెప్పిన ప్రతి సమాచారం జాతీయ అంతర్జాతీయ వార్తా పత్రికలు, వెబ్ సైట్ల నుంచి సేకరించినది. నా వ్యాఖ్యలన్నీ ఈ దేశ పౌరురాలిగా నాకు తెలిసిన సమాచారం ఆధారంగా వెల్లడించినవి. ఇప్పటికే ప్రజలందరికీ ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని తీసుకొని సరళమైన భాషలో నేను విశ్లేషించానే తప్ప ఈ వీడియోలో నేను తవ్వితీసిన సమాచారం ఏదీ లేదని గమనించాలి. ఈ వీడియో ఆధారంగా కోర్టులో కేసులు వేసే ముందు నా స్టేట్మెంట్, నేను వీడియోకి సంబంధించి కింద పోస్టు చేస్తున్న వెబ్ సైట్ల లింకులు పరిశీలించాలి. కొన్నాళ్ల తర్వాతగానీ, కొన్నేళ్ల తర్వాతగానీ ఆ లింకుల్లో ఏవైనా డిలీట్ అయ్యి, నేను వీడియోలో చెప్పిన సమాచారం మీకు లభించకపోతే ఆ బాధ్యత నాది కాదని గమనించాలి.
-తులసి చందు( 31-1-2023)
Source links:
1.https://www.hindustantimes.com/india/...
2.https://www.adaniwatch.org/explosive_...
3. https://www.thecitizen.in/opinion/the...
4.https://hindenburgresearch.com/?p=2500
5. https://www.ndtv.com/india-news/state...
6. https://thewire.in/business/with-the-...
7. https://www.washingtonpost.com/world/...
8. https://theprint.in/opinion/why-india...
#
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📌 మీ సపోర్టే ఛానల్ బలం 💪
Join this channel as paid member:
/ @thulasichandu
Support independent journalism. Become a member now:
లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు డైరెక్టుగా ఈ నెంబర్ ద్వారా మీ సపోర్ట్ అందించవచ్చు.
Google Pay/PhonePe : 9502087015
🚶 Follow Me 🚶
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu
కరోనా వాక్సిన్ కంటే ముందు కాగ్నిటివ్ వాక్సిన్ తీసుకుందాం
• 'కాగ్నిటివ్ వాక్సిన్'' కూడా తీసుకుందాం ! ...
మోదీ రంగు రుచి చిక్కదనాన్ని తెలిపే.. GSPC స్కాం వైజాగ్ స్టీల్స్ కోణంలో..!
https://studio.youtube.com/video/DkXd...
దేశం కోసం డబుల్ స్టాండర్డ్స్
• దేశం కోసం, ధర్మం కోసం 100కి పెట్రోల్ ? | D...
అది రైతుల సమస్యే కాదు, అసలు సమస్య వేరే ఉంది
• కొత్త వ్యవసాయ చట్టాల్లో ఏముంది? రైతుల ఉద్య...
హైదరాబాద్ హోం టూర్
• Видео
లక్షద్వీప్ ఆర్తనాదం Save Lakshadweep
• లక్షద్వీప్ ఆర్తనాదం Save Lakshadweep || La...
తిట్లకు ఉన్న అర్థాలన్నీ అత్యాచారాలే
• Видео
• 'కాగ్నిటివ్ వాక్సిన్'' కూడా తీసుకుందాం ! ...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: