Songs of Zion|నా ప్రభు ప్రేమించెను Naa Prabhu Preminchenu|Song No 174|Seeyonu Geethamulu
Автор: Adonai Music
Загружено: 2020-10-28
Просмотров: 12944
Описание:
నా ప్రభు ప్రేమించెను
Naa Prabhu Preminchenu
Song No 174
Hebron song in Horeb Prayer House Sunday worship, Gokul Plots, Kukatpally.
Voice: Gs Samuel Stephen Bush and Bro Nissi
Keys : Bro Benny and Bro Rufus
Accordion: Bro Nissi
Tabla : Victor Komavarapu.
#SongsofZion
#SeeyonuGeethamulu
#VictorKomavarapu
Copy Rights:
Horeb Ecclesia
పల్లవి: నా ప్రభు ప్రేమించెను (2) నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను
నాకై తానే అర్పించుకొనెను (2)
1. ప్రేమించెను నన్ను ప్రేమించెను - పరిమళ సువాసన ప్రభువాయెను
యెహోవా సన్నిధిలో అర్పించెను (2) మహాబలి గావించెను
2. శాశ్వత ప్రేమతో ప్రేమించెను - సంఘమును క్రీస్తు ప్రేమించెను
దాని కొరకు క్రీస్తు సర్వమిచ్చెను - తన ప్రాణమును అర్పించెను
3. మొదటాయనే నన్ను ప్రేమించెను - తన్ను ప్రేమింపను నేర్పించెను
దేవుడే ప్రేమామయుడని తెల్పెను - ప్రియముగ ప్రాయశ్చిత్తంబాయెను
4. లోకమును ఎంతో ప్రేమించెను - కార్చెను రక్తము పాపులకై
కడిగెను నన్ను తన రక్తముతో - నాకై మరణము సహించెను
5. ప్రభువా నిన్నే ప్రేమింతును - నీ నామమునే ప్రేమింతును
నీ రక్షణ నాకు ప్రియమైనది - నీ మందిరమున్ ప్రేమింతును
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: