ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

"THALAMCHEVULU" Comedy Radio Play "తాళం చెవులు" రేడియో హాస్య నాటిక, Nanduri Subba Rao, By AB ANAND.

నండూరి సుబ్బారావు గారు మేనల్లుడిగా

సీతారత్నం గారు తులశమ్మత్తగా

వి బి కనకదుర్గ గారు మేనకోడలు చిట్టిగా

సి రాం మోహన రావు గారు మామయ్యగా

తెలుగు మాష్టారిగా కుటుంబరావు

radio

radio play

radio natakam

play

natakam

telugu

stage play

stage artist

artist

all india radio

akasavani

vijayawada

nanduri

ab anand

by ab anand

air

nanduri subba rao

nanduri srinivas

thalamchevulu

Автор: AB ANAND

Загружено: 2024-03-08

Просмотров: 570

Описание: "THALAMCHEVULU" Comedy Radio play
"తాళం చెవులు" హాస్య నాటిక.

నండూరి సుబ్బారావు గారు స్వీయ రచన, దర్శకత్యం.
ఇందులో
నండూరి సుబ్బారావు గారు మేనల్లుడిగా,
సీతారత్నం గారు తులశమ్మత్తగా,
వి బి కనకదుర్గ గారు మేనకోడలు చిట్టిగా ,
సి రాం మోహన రావు గారు మామయ్యగా,
తెలుగు మాష్టారిగా కుటుంబరావు
Artists:
Nanduri Subba Rao
Seetharatnamma
Kanakadurga VB
Ramamohana rao C
Kutumba rao
By AB ANAND.

telecasted in 1965-06-02
Nanduri Subba Rao acted as Nephew, Kutumbarao as Telugu Teacher, Lady of the House was Seetaratnamma, Her daughter V B Kanakadurga and the Husband was C .Rammohan Rao all of whom acted wonderfully and although its an audio, we can see in our mind's eye all the scenes being enacted.

అత్తయ్యకు అనుకోకుండా ఆవిడ తల్లి చచిపోయిన కారణంగా వచ్చిన ఆస్తి గురించి తెలిసి భర్తేమో ఎవరికీ చెప్పకుండా ఒక పెద్ద ఇల్లు బేరమాడటానికి వెడతాడు, మేనల్లుడు (అమ్మాయి చిట్టిని పెళ్ళిచేసుకుందామని అనుకునేవాడు) ఆ డబ్బుతో కోళ్ళ ఫారం పెట్టటానికి అత్తను అడగటానికి వస్తాడు, ఆ ఊరి తెలుగు మాష్టారు "దుంపల మాష్టారు" తన కూతురి పెళ్ళికోసం అప్పుఆడగటానికి వస్తాడు. కాని ఈలోగా తులశమ్మగారు (అత్త) తన తాళంచెవులు పొయ్యాయని కంగారుపడుతూ, అందరినీ అనుమానిస్తుంది, చివరకు తన భర్త చొక్కా పట్టుకుని అడుగుతుంది. భూతవైద్యుణ్ణి పిలిపిస్తారు. అతను, ఆ తాళంచెవులు అక్కడే ఉన్నాయని చెబుతాడు. చివరకు, ఆ తాళం చెవులు, అత్త రొంటినే ఉంటాయి. చివరకు అందరూ నవ్వుకుంటారు.
FOR THOSE WHO CANNOT READ TELUGU: Wife of a Middle Class man inherits money as her mother dies and gives the money through Will. The money was Rs.10,000- when USD was less than Rs.10- per dollar. She keeps the hard cash inside an almirah and guards the keys always. The play starts with her Nephew talking funnily about the money inherited by his aunt and a Telugu Teacher coming in between hopeful of getting a loan for performing his daughter's marriage. Meanwhile, the Keys were found missing and the Lady of the house suspects everybody. Meanwhile her husband comes and she even catches hold of his shirt demanding the return of keys. They even call a Tantra Man to find out the keys who proclaims that the Keys are with somebody in that room only. The Lady of the house ultimately finds the keys in the folds of her saree around her waist and starts laughing. The Telugu Teacher was quite indignant. But Husband of the lady persuades him with the promise of a sumptuous meal and all have a hearty laugh.
#abanand
#ab anand
#allindiaradionews
#akashvani
#airport
#radio
#radeon
#play
#radioplay

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
"THALAMCHEVULU" Comedy Radio Play "తాళం చెవులు" రేడియో హాస్య  నాటిక, Nanduri Subba Rao, By AB ANAND.

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

© 2025 ycliper. Все права защищены.



  • Контакты
  • О нас
  • Политика конфиденциальности



Контакты для правообладателей: [email protected]