Bondi Beach Attack: ఆస్ట్రేలియాలో దాడి చేసిన ఇద్దరు వ్యక్తులెవరు? I BBC Prapancham I Gowthami Khan
Автор: BBC News Telugu
Загружено: 2025-12-15
Просмотров: 41702
Описание:
15/12/2025 – బీబీసీ ప్రపంచం
ఆస్ట్రేలియాలోని బోండై బీచ్ కాల్పుల ఘటన నిందితుల్లో ఒకరికి గతంలో ఐసిస్‌తో సంబంధాలున్నాయన్న కోణంలో విచారణ; రష్యా-యుక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు బెర్లిన్ వేదికగా జరుగుతున్న దౌత్య ప్రయత్నాలు; తప్పుడు అలవాట్లున్న పిల్లలను దారికి తెచ్చే పేరుతో చైనాలో నడుస్తున్న నిర్బంధ పాఠశాలలపై బీబీసీ ఇన్వెస్టిగేషన్; ప్రజాస్వామ్య అనుకూల కార్యకర్త, మీడియా దిగ్గజం జిమ్మీ లాయిని దోషిగా ప్రకటించిన ఓ హాంగ్ కాంగ్ కోర్టు…
#AutraliaBondiBeach #Ukraine #China
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్: https://www.bbc.com/telugu
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: