ETV Interview | విద్యుత్ ఛార్జీల భారం తగ్గింపు, ఉద్యోగులకు భరోసా – విద్యుత్ శాఖ మంత్రివర్యులు
Автор: APEPDCL
Загружено: 2025-12-28
Просмотров: 478
Описание:
ఈ వీడియోను వార్తా సమాచారం మరియు ప్రజాప్రయోజనార్థం మాత్రమే పునఃప్రచారం చేయడం జరిగింది.
ఈ వీడియోకు సంబంధించిన పూర్తి హక్కులు ETV Andhra Pradesh ఛానల్‌కు చెందును.
Courtesy: ETV Andhra Pradesh
Original Video Link:
• విద్యుత్ ఛార్జీల భారం తగ్గించడమే లక్ష్యం |...
ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని గౌరవ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు తెలిపారు.
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తూ ప్రభుత్వం భరోసా ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు.
విద్యుత్ రంగంలో సంస్కరణలు, డిస్కంల ఆర్థిక స్థిరత్వం, వినియోగదారులు మరియు ఉద్యోగుల సంక్షేమంపై మంత్రివర్యులు వివరించారు.
#ETV
#APEPDCL
#ElectricityCharges
#CompassionateAppointments
#EmployeeWelfare
#AndhraPradesh
#EnergyDepartment
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: