రైల్వే ప్రాజెక్టు పనులపై అలసత్వం వహిస్తే సహించం | Pemmasani Chandra Sekhar | Guntur
Автор: Dr.Chandra Sekhar Pemmasani
Загружено: 2024-10-03
Просмотров: 1981
Описание:
గుంటూరు రైల్వే స్టేషన్ కు మంజూరైన ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. స్థానిక ప్రజాప్రతినిధులు గళ్లా మాధవి, నసీర్ అహ్మద్ తో కలిసి గుంటూరు రైల్వేస్టేషన్ పరిశీలించి, సమస్యలను గుర్తించాం.
రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అధికారులు కూడా మంజూరైన ప్రాజెక్టులను నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించాం. ప్రతి నెలా ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షిస్తాం.
#Guntur #GunturRailwayStation #AndhraPradesh
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: