ఒక్క దెబ్బకు నాలుగు పిట్టలు .నీటి సంరక్షణ ,మొక్కల పెంపకం , కంపోస్టు,బోర్డర్ క్రాప్స్
Автор: Ameya krishi Vikasa kendram
Загружено: 2025-08-10
Просмотров: 2658
Описание:
అందరికీ నమస్తే
ఇదివరకు మేము మా ఛానల్లో రైతు ఫిక్స్ డిపాజిట్ లకు సంబంధించినటువంటి వీడియోని పెట్టినము. దాన్ని ఇంకా కొంత అభివృద్ధి పరిచి ఇప్పుడు ఆ స్థలంలోనే కొత్త ఆదాయవనరుని సృష్టించినము. స్థలం లేదని బాధపడటం కంటే ఉన్న స్థలాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎట్లా అనేది రైతు ఆలోచిస్తే ఎంతో మంచిదని మా ఉద్దేశము. ఒకే స్థలాన్ని ఒకే రకంగా కాకుండా వివిధ పద్ధతులకు వినియోగించుకోవడం వల్ల అధిక ఉత్పత్తిని మనం సాధించవచ్చు. మీరు ఈ వీడియోలో గమనించవచ్చు నీటి సంరక్షణతో పాటు కంపోస్టు తయారీ మెయిన్ క్రాఫ్ట్ బార్డర్ క్రాప్స్ అట్లనే కొన్ని కూరగాయ మొక్కలు దుంప మొక్కలు ఇవన్నీ కూడా ఒకే స్థలంలో మనము ఎట్లా నిర్వహించుకోవచ్చు ఎట్లా పెంచుకోవచ్చు అనేది మీకు వివరిస్తున్నాము. మా అమేయ కృషి వికాస కేంద్రం నిరంతరం రైతుల శ్రేయస్సు కోసం పనిచేస్తుంది .దాంట్లో వచ్చేటటువంటి ఫలితాలను మీ ముందు ఉంచుతుంది .మేము చేసేటటువంటి ప్రతి వీడియో మేము ఆచరించినటువంటిదే. రైతు మిత్రులారా మీరు మా వీడియోలను ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు .మరింత మందికి చేరువయేందుకు మీరు షేర్ చేయడం ద్వారా లైక్ చేయడం ద్వారా మాకు సహాయం చేయవచ్చు.
Google location Ameya krishi Vikasa Kendram, ramakrishnapuram, bhuvanagiri,
phone number
79933 15405
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: