🎯AP TG DSC SGT& SA BIOLOGY INTER LEVEL 💥
Автор: success journey tv channel
Загружено: 2026-01-21
Просмотров: 398
Описание: 🎯📚🏃సక్సెస్ జర్నీ టీవీ ఛానల్ లో తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లో డీఎస్సీకి టెట్కి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులకు అవసరమయ్యే ఉచితమైనటువంటి సైకాలజీ చైల్డ్ డెవలప్మెంట్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అదేవిధంగా జీవశాస్త్రానికి సంబంధించిన ఎస్జీటీకి స్కూల్ అసిస్టెంట్ కి ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరేట్స్ కి టెన్త్ క్లాస్ వరకు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ నుంచి తయారు చేసినటువంటి సులభంగా అర్థమయ్యే ఆన్లైన్ క్లాసులు. అదేవిధంగా ఇంటర్మీడియట్ కు సంబంధించిన బోటనీ జువాలజీ కి సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ క్లాసులు ఇవ్వబడ్డాయి అదేవిధంగా చాలా రకాలైనటువంటి ప్రాక్టీస్ బిట్లు మల్టిపుల్ ఛాయిస్ బిట్లను, సార్ రూపంలోనూ వీడియో రూపంలోనూ ఉచితంగా అందించబడ్డాయి కాబట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ కి టెట్ కి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులందరికీ ఈ ఛానల్ లో ఉన్నటువంటి కంటెంట్ ఫ్రీగా అందించబడుతుంది.అన్ని రకాలైనటువంటి ప్లే లిస్ట్ రూపంలో వీడియోలు రూపొందించబడ్డాయి కాబట్టి అభ్యర్థులు ఈ వీడియోని ఉపయోగించుకుని డీఎస్సీలో టెట్లో మంచి స్కోర్ చేస్తారని ఆశిస్తూ ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. please like share comment subscribe....📚🏃🎯
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: