వెన్నెల్లో ఆడపిల్ల |Love|Romantic |Telugu Stories |Voice Of Saritha|Novels Telugu |యండమూరి కథలు|
Автор: Aakarsha Entertainments
Загружено: 2025-06-05
Просмотров: 1161
Описание:
యండమూరి వీరేంద్రనాథ్ సూపర్ హిట్ నవల## వెన్నెల్లో ఆడపిల్ల## a complete romantic story ###
తనకి ఫోన్ చేసి తన చిలిపి మాటలతో అతని మనసులో కల్లోలాన్ని సృష్టిస్తున్న ఆ అమ్మాయి ఎవరో ఆ అమ్మాయి పేరు ఏంటో తెలుసుకోవడానికి రేవంత్ శతవిధాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇలాంటి ఉత్కంఠ భరితమైన సన్నివేశాలతో ఈ స్టోరీ ఎంతో రసవత్తరంగా ఉంటుంది. ఈ స్టోరీ ఒక సినిమాగా వచ్చి చాలా సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఫీల్ గుడ్ స్టోరీ. ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే విని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఎంతోమంది నా ఛానల్ వింటున్నట్టు తెలుస్తుంది దయచేసి ఆ వినే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వింటే నాకు హెల్ప్ చేసిన వాళ్లు అవుతారు. pls Do Subscribe.
story: వెన్నెల్లో ఆడపిల్ల.
writer ; యండమూరి వీరేంద్రనాథ్.
Voice by ; Saritha.
నా వాయిస్ తో ఉన్న ఈ స్టోరీని వేరే ఛానల్ వాళ్ళు ఎవరు వినియోగించుకోవటానికి వీలు లేదు. ఒకవేళ అలా చేస్తే అది కాపీరైట్ కిందికి వస్తుంది.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: