క్షణాల్లో బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు | APSRTC Bus Overturns in Annamayya District
Автор: Samayam Telugu
Загружено: 2026-09-22
Просмотров: 15111
Описание:
అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం విరలం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మదనపల్లె నుంచి తిరుపతి వెళ్తున్న నాన్-స్టాప్ ఆర్టీసీ బస్సు టైరు ఒక్కసారిగా పేలిపోవడంతో అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని సుమారు 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికుల్లో ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
A non-stop APSRTC bus traveling from Madanapalle to Tirupati met with an accident near Viralam in Valmikipuram mandal, Annamayya district. The bus lost control and overturned on the road after one of its tires suddenly burst. Around 20 passengers sustained injuries in the incident and were immediately rushed to the hospital for medical treatment. Relief swept through families and local authorities as officials confirmed that all passengers are out of danger.
#AnnamayyaDistrict, #APSRTC, #BusAccident, #Madanapalle, #Tirupati, #Valmikipuram, #APNews, #TeluguNews, #BreakingNews, #TrendingNews
Follow us on:
Facebook: / samayam.telugu
Instagram: instagram.com/samayam_telugu_toi
X: https://X.com/samayamtelugu
For More Videos, Please Subscribe to Our Official YouTube Channel Samayam Telugu Here 👇👇👇
/ @samayamtelugu_toi
Please visit our Website, SAMAYAM TELUGU (which is a part of the Times of India group)
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: