Puppet Show: తోలు బొమ్మలను ఎలా తయారు చేస్తారో, ఎలా ఆడిస్తారో చూశారా.. | BBC Telugu
Автор: BBC News Telugu
Загружено: 2023-08-05
Просмотров: 181156
Описание:
తోలుబొమ్మలాట అనే మాట కూడా బహుశా ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు.
అయితే, తోలుబొమ్మలాట కళాకారుల కుటుంబాలు ఈ కళను ప్రపంచానికి కొత్తరూపంలో పరిచయం చేస్తున్నాయి. వాటి ద్వారా జీవనోపాధి పొందుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామంలో ఈ తోలుబొమ్మలాట కళాకారుల కుటుంబాలు స్థిరపడ్డాయి. వారి జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది.
#AndhraPradesh #PuppetShow #AncientArtForms
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: